Factly

8.6K subscribers

Verified Channel
Factly
February 9, 2025 at 09:10 AM
09 ఫిబ్రవరి 2025 నాటి ముఖ్యమైన ఫాక్ట్-చెక్స్ ఇవి - ‘1947లో పది రూపాయల నోట్‌పై నేతాజీ సుభాష్ చంద్రబోస్’, అని షేర్ చేస్తున్న ఈ నోటుని ఆర్‌బీఐ విడుదల చేయలేదు. వివరాల కోసం https://factly.in/telugu-rbi-has-not-issued-this-ten-rupee-note-of-netaji-subash-chandra-bose/ - ‘కుంభమేళా మోనాలిసా’ మారు వేషంలో ఉన్న కలెక్టర్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. వివరాల కోసం https://factly.in/telugu-kumbhamela-monalisa-is-sharing-edited-photos-of-a-collector-in-disguise/
🌹 1

Comments