Philadelphia AG Church Vijayawada
January 20, 2025 at 09:39 AM
*S̾U̾N̾D̾A̾Y̾ ̾M̾E̾S̾S̾A̾G̾E̾*
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(19th- Jan-2025) Sunday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:1వ అధ్యాయం
లూకా:22:32
నీ నమ్మిక తప్పి పోకుండునట్లు నేను నీకొరకు వేడు కొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
*ప్రసంగ అంశం🔰:యేసయ్యా నిన్ను ఆశీర్వాదకరముగా 😇 బయటకి తీసుకు వస్తాడు....*
లూకా 22:32
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
Luke 22:32 (NIV)
But I have prayed for you, Simon, that your faith may not fail. And when you have turned back, strengthen your brothers.”
*. కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో ఇబ్బందుల గుండా ... పరిస్థితులలో గుండా వెళ్ళాల్సిందే
*.కానీ దేవుడు తప్పకుండా బయటకు తీసుకు వస్తారు
*.ex: గొంగళి పురుగు ...మొదట్లో పురుగుగా 🐜 వుంటుంది ....కొన్ని పరిస్థితుల గుండా వెళ్తుంది
*.అందరూ దానిని అసహ్యించు కుంటారు ..
*.కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సీత కోక చిలుకగా 🦋 బయటకి వస్తుంది
*.అందరూ దానిని ఇష్టపడతారు
*.అదే దేవుడు పేతురు గారితో అంటున్నారు ..నువ్వు కూడా ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్తావ్ ..
.*కానీ నా దేవుడు ఆ పరిస్థితుల్లో నుండి బయటకి తీసుకొని వచ్చారు
*.అందరూ ఆ 12 మంది శిష్యులను చూసి భూలోకాన్ని 🌍 తలక్రిందులు చేసే వారు ఇక్కడికి కూడా వచ్చి వున్నారు అని అన్నారు
*.దేవుడు అంటున్న గొప్ప మాట
*✳️లూకా 📖 22:15*
అప్పుడాయన నేను శ్రమపడకమునుపు(సిలువ వేయకముందు) మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
*పాత నిబంధన గ్రంథము లో పస్కా క్రింద గొఱ్ఱె పిల్ల 🐐 ను వదించేవారు
*.కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో పస్కా బలిపశువ గా యేసయ్యా మారారు
*.చివరి భోజనంలో 🥝 🥑 దేవుడు వారికి జరగబోయే సంగతులను (అనగా సిలువ మరణం గురుంచి) చెప్తున్నారు
*.ఇక్కడ దేవుడు
*✳️లూకా 📖 22:31*
సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
*✳️లూకా 📖 22:32*
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
*.దేవుడు వారితో అంటున్నారు మీ విశ్వాసం తప్పిపోకుండునట్లు మీకోసం ప్రార్థన చేస్తా అని అంటున్నారు
*. సిమోను అనగా one 🕐 who hears 👂 (దేవుడు వినగలిగిన వాడు) లేదా రెల్లు ..*
*. సిమోనూ అన్న పేరు యాకోబు గారి యొక్క కుమారులైన ఒక కుమారుని పేరు నుండి వస్తుంది
*.ఇక్కడ సిమోను సిమోను అన్న మాట 2 సార్లు వస్తె అర్జెంట్ అని అర్థం ..
*.ex: దేవుడు కొంతమందిని 2 సార్లు పిలిచారు
✅మోషే..మోషే .
✅అబ్రహం ..అబ్రహం
✅సమూయేలు..సమూయేలు ..
✅యెరూషలేమా .యెరూషలేమా... ✅మార్త .. మార్తా .
✅సౌల .. సౌలా ఇలాగ దేవుడు బైబిల్ లో పిలిచారు అంటే దాని అర్థం ఎమర్జెన్సీ అని అర్థం
*.అంటే సీమోను ..సీమోను అనగా
*.యేసయ్యా జల్లెడ పడితే పాపం పోతుంది ...గోధుమ లగా మనం ఇక్కడే వుంటాం
*.దేవుడు సీమోను ను పేతురు గా మార్చారు
*💠పేతురు అన్న మాటను గ్రీక్ లో పెట్రోస్ అంటారు ..దానికి అర్ధం చిన్న బండ 🪨*
*💠 హీబ్రూ లో -- కేఫా -- అనగా దాని అర్థం బండ 🪨*
*.దేవుడు అన్నారు పెద్ద బండ అయిన మిమ్మల్ని వుంచుతా
*. పెట్రా -- పెద్ద బండ -- ఇది యేసయ్యా
*.ఒక భక్తుడు అంటున్నారు*
♻️మనం పరలోకానికి వెళ్లినాక పరలోకం కొత్తగా వుండకూడదు అంట ...అది పాత గా వుండాలి అంట
*.దానికి అర్ధం ఈ భూమి మీద యేసయ్యా మనలో వున్నారు అంటే మన గృహం 🏡 ..మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం పరలోకంగా మారిపోవాలి...
*.షద్రక్ ... మేషక్ ..అబెడ్నెగో గార్లు అగ్ని 🔥 గుండంలోకి వెళ్ళారు ..కానీ వారు ఆశీర్వాదకారంగా బయటకి వచ్చారు
*✳️ యెషయా📖 :43:2*
*.ఈరోజు మనం ఏ స్థితి గుండా బయటకు వెళ్ళినా మనుష్యులు మనతో వుండకపోవచ్చు ..మనల్ని పట్టించుకోక పోవచ్చు
*.దానికి భయపడవద్దు 😨 ..నా దేవుడు నిన్ను ..నన్ను ఎన్నడు విడువరు ..మనల్ని మోషం చెయ్యరు
*.దేవుడే మనల్ని బయటకి తీసుకొని వస్తారు ..తప్పకుండా బయటకు తీసుకొని వస్తారు
*.దేవుడు ఇక్కడ సిమోను సిమోను అని పిలవడానికి గల కారణం ..దేవుడు అంటున్నారు ... సాతాను నిన్ను మరల పాత జీవితానికి తీసుకొని వెళ్తాడు ...
*. ఈరోజు మనకి వచ్చే పిడ కలల విషయంలో నువ్వు ప్రార్థన 🙏 చెయ్యగలిగితే అది జరగకూడదు అని అన్నప్పుడు నా దేవుడు తప్పకుండా కార్యం చేయగలరు
*.ఈరోజు నా దేవుడు అనేది నువ్వు ఆశీర్వాదకరంగా బయటకు వస్తావు
*1️⃣మన జీవితంలో 🧬 ఏమి జరుగుతుంది*
*.ఈరోజు అంతా బాగున్నా మన కుటుంబం లో ఏదో జరుగుతుంది అని బాధ 😢 పడుతున్నాం
*. అయితే మనం గమనించాలి ..తెర వెనుక మన విశ్వాసం మీద దాడి జరుగుతుంది
*.ex; యేసయ్యా సిలువ మరణం
*.దేవుడు అందుకే అంటున్నారు
*✳️లూకా 📖 22:32*
నీ నమ్మిక(విశ్వాసం) తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని(ప్రార్థన చేస్తున్నా)
*.ఈరోజు మనకు అనారోగ్యం విషయంలో బైబిల్ లో వున్న వాగ్దానాలను చేత పట్టుకొని ప్రార్థన 🙏 ...
*.కానీ అద్దుతం జరగడం లేదు ...అయితే గమనించు మన విశ్వాసం మీద దాడి జరుగుతుంది
*.ex: యోబు గారు జీవితం .. బయటకు మరణం కనబడుతుంది ..కానీ తెర వెనుకాల ఆయన విశ్వాసం మీద దాడి జరుగుతుంది
*.కానీ ఆయన ఆ సమయంలో ఆయన అన్నారు నా దేవుడు ఇచ్చారు ..నా దేవుడు తీసుకున్నారు అని అన్నారు
*.నా దేవుడు రెండింతలగా ఆశీర్వదించారు
*.ఎలియ గారు ప్రార్థన చెయ్యగా గొప్ప దేవుని కృప వలన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి
*.అయితే యెజేబెలు రాణి 👑 గారి మాటకు భయపడి ఆయన అక్కడ నుండి పారిపోయారు
*.అనగా ఆయన విశ్వాసం మీద దాడి జరుగుతుంది
*.పౌలు గారు గొప్పగా చదువుకున్న వ్యక్తి ... కానీ దేవుని కోసం ఎన్నో శ్రమలు వచ్చి ఆయన అనుభవిస్తున్నారు ..
*.కానీ ఇక్కడ ఆయన అన్నారు నా విశ్వాసాన్ని విడచి పెట్టను అని ...ఆయన ప్రేమ నుండి నన్ను ఎవ్వరూ బయటకు తీసుకు రాగలరు అని ఆయన మీద గొప్ప విశ్వాసాన్ని కలిగి వున్నారు
*.నా దేవుడు ఆయన్ను ఆశీర్వాదకరంగా బయటకు తీసుకొని వచ్చారు
*.ఒకటి గమనించు బ్రతుకంతా దాడి జరగదు ..నా దేవుడు అడ్డు నిలబడతారు
*♦️.మనం విజయం కోసం పోరాడటం లేదు ..విజయం లో నుండి పొరడతున్నాం*
*♦️We are not 🚫 fighting for victory ✌️..but we are fighting from the victory ✌️**.ఈరోజు మన సమస్యలలో కొంచెం నిరీక్షణ కలిగి వుండు ..నా దేవుడే బయటకి తీసుకు వస్తారు
*.ఈరోజు మనం అడిగింది అల్ల జరగలేదు అని దేవున్ని విడిచి పేట్టమాకు ..విశ్వాసంతో ముందుకు వెళ్ళు.. నా దేవుడే ఒక ఆశీర్వాదకరంగా 😇బయటకి తీసుకొని వస్తారు
*2️⃣మన సామర్ధ్యము 💪 ..ఇతరుల సామర్ధ్యము 💪మన అవసరాలకీ సరిపోదు*
*.ఈ భూమి మీద ఒక విజయవంతమైన జీవితం మనం జీవించాలి అని దేవుడు మనకు
✅జ్ఞానం
✅తెలివి
✅వివేచనను
✅దైవజనులను
✅తల్లి దండ్రులను .
✅ కుటుంబం ను
✅ఇన్స్పిరేషన్ పీపుల్స్
మనకు అనుగ్రహించారు
*.ఒకానొక సమయంలో ఇవి ఉపయోగపడనప్పుడు మనకు అర్థం అవుతుంది నాకు దైవికమైన సపోర్ట్ లేదా సహాయం కావలి...
*.పేతురు గారితో దేవుడు అన్నారు నీవు నన్ను విడచి పెట్టేస్తావు ...అప్పుడు ఆయన అన్నారు నేను నిన్ను విడచి పెట్టను అని
*. కానీ పేతురు గారు ఒకానొక సమయంలో యేసయ్య ను విడచి పెట్టినప్పుడు తర్వాత పేతురు గారు వెక్కి వెక్కి ఏడుతున్నాడు 😭
*.దేవుడు అన్నారు పేతురు గారితో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా 💕 అని 3 సార్లు అడిగారు
*.ఆయన అన్నారు అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నారు
*.అయితే దేవుడు అన్నారు నా గొర్రెలను 🐐 మేపు అని అన్నారు
*.యేసయ్యా కృప వలన పేతురు గారు ఒక్క ప్రసంగంలో 3000 మంది బాప్తీస్మం తీసుకున్నారు
*.దేవుడు గొప్పగా ఆయన్ను వాడుకున్నారు
*.ఈరోజు మనల్ని కూడా waste fellow.. useless 🪴 fellow అని అంటున్నారా ..
*.వారి మాటకు భయపడకు 😨
boss కీ చెప్పు .....
*.పౌలు గారు అన్నారు జాన్ మార్క్ గారు పనికి రావు అని అన్నారు..
*.కానీ చివరికి నా దేవుడు ఆయన జీవితాన్ని మార్చి పౌలు గారు మెచ్చుకొనే విధంగా చేశారు
*.అంతే కాదు చివరికి ఆయన పేరు మీద మార్కు సువార్త వచ్చేటట్టు చేశారు
*.ex: నైమాన్ గారి జీవితం
*.ఆయన అనారోగ్య సమయంలో దేవుని మీద ఆధార పడ్డారు ..దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు
*.ex : నెహెమ్య గారి జీవితం
*. గోడ విషయంలో 52 రోజుల్లో గోడ కట్టి పడేశారు
*.ఈరోజు మనకి కూడా దైవికమైన అని జ్ఞానం కావాలి ..
*. ఈరోజు దేవుని వాక్యం విన్న మనం ఎప్పుడూ ఇతరులను మోసం చెయ్యకూడదు..ఇతరుల కుటుంబాలను నాశనం చెయ్యకూడదు*
*.పేతురు గారు అంటున్నారు ..నా వలన కాదయ్యా ..నీవే కృప చేత సహాయం చేస్తున్నారు
*.దేవుని కృప వలన మన సంఘంలో జరిగిన సాక్ష్యం*
*.పేరు చాముండేశ్వరి ...దేవుని దగ్గరకు వచ్చారు
*.ఏమి కలిసి రావడం లేదు అని దేవున్ని విడచి పెట్టేశారు..
*.,అయితే 17 సంవత్సరాల తర్వాత ఆమెను తిరిగి మందిరానికి తీసుకొని వచ్చారు
*.దేవుని కృప వలన ఆమె బాప్తీస్మం తీసుకున్నారు ..
*.అంతే కాదు వారి కుటుంభం కూడా మందిరానికి తీసుకొని వస్తున్నారు
*.వారి సమస్యల నుండి బయటకు తీసుకొని వచ్చారు
*.ఈరోజు నువ్వు ..నేను ఒకానొక సమయంలో యేసయ్యా ను విడచి పెట్టినా ..లేదా ఏ కార్యం జరగడం లేదు అని యేసయ్యా ను విడచి పెట్టిన నా దేవుడు ఎన్నడు విడచి పెట్టరు...
*.ఎందుకంటే ఆయన ప్రేమ ..ఆయన కృప .. కనికరం అంత గొప్పది...
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️
🙏
👍
✝️
❤🩹
🙇♀️
🙇♂️
🙌
🛐
🤍
68