Philadelphia AG Church Vijayawada

6.6K subscribers

About Philadelphia AG Church Vijayawada

💒 *Philadelphia Ag Church Official Channel* ✅ Jesus Loves You...✝️🫂 He Cares for you...We too...🥰

Similar Channels

Swipe to see more

Posts

Philadelphia AG Church Vijayawada
5/19/2025, 12:59:47 AM

https://youtu.be/tbhjA-zjGS8?si=Qe4VOpJL3_v1xZHR Share with your friends and family members. *Have a Blessed Day* *God Bless you!*

❤️ 🙏 👍 ❤‍🔥 😂 🙌 🥰 43
Philadelphia AG Church Vijayawada
5/18/2025, 7:37:06 PM

*ఈ రోజు దేవుని వాగ్దానం 19-May, Monday*

Post image
❤️ 🙏 👍 🙇‍♂ 🙌 😂 🛐 97
Image
Philadelphia AG Church Vijayawada
5/20/2025, 12:31:49 AM

*ఈ రోజు దేవుని వాగ్దానం 20-May, Tuesday*

Post image
❤️ 🙏 👍 🙇‍♀ 🙇‍♂ 🙇‍♂️ 🙌 86
Image
Philadelphia AG Church Vijayawada
5/19/2025, 5:37:02 AM

*YOUTH UTSAV -MAY 21st, 2025 @Mylavaram* 📍 *Location* https://maps.app.goo.gl/1S49cz3chPhjDMAF7?g_st=aw

Post image
❤️ 🙏 👍 🤍 😍 💙 🙌 🛐 🩷 58
Image
Philadelphia AG Church Vijayawada
5/18/2025, 12:47:02 AM

https://www.youtube.com/live/yOGCFLOH4C4?si=JBzERsY3gGaHdFWB #Special Sunday Worship Service 🛐 #Proverbs 18:22📖 Share with your friends and family 🥰 Have a blessed sunday Philadelphia ag church ⛪

❤️ 🙏 👍 🙇‍♂ 🙌 🤍 🥰 54
Philadelphia AG Church Vijayawada
5/19/2025, 3:28:11 PM

https://youtube.com/shorts/NSu9XPuh620?si=c7-9-vgClE6vHCer *VBS - 2025* MAY 26th - 31st, Mon - Sat Time: 8 am - 10:30 am @Philadelphia Ag Church ⛪

❤️ 🙏 👍 ❤‍🔥 41
Philadelphia AG Church Vijayawada
5/20/2025, 6:41:20 AM

https://youtu.be/1POUIlTP49Y?si=v2D_aG5CfpjyYZbk *YOUTH UTSAV -MAY 21st, 2025 @Mylavaram* 📍 *Location* https://maps.app.goo.gl/1S49cz3chPhjDMAF7?g_st=aw

❤️ 🙏 👍 🛐 ❤‍🔥 ❤️‍🔥 🙌 42
Philadelphia AG Church Vijayawada
5/20/2025, 12:33:05 AM

https://youtu.be/CTNmkl1AF-Y?si=gBCInXUbcdv811cD Share with your friends and family members. *Have a Blessed Day* *God Bless you!*

❤️ 🙏 👍 🙌 46
Philadelphia AG Church Vijayawada
5/18/2025, 3:48:01 PM

🇹‌🇴‌🇩‌🇦‌🇾‌'🇸‌ 🇲‌🇪‌🇸‌🇸‌🇦‌🇬‌🇪‌ (18th - may -2025) Sunday 𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃* #sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎ @𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪ ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:68:1-20 వచనాలు *మన ప్రసంగం 🔰* సామెతలు 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. *ప్రసంగ అంశం🛡️:యేసయ్యా నేను అతి మంచిగా ఉండకూడదు ...* సామెతలు 18:22 భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. Proverbs 18:22(NIV) He who finds a wife finds what is good and receives favor from the Lord. *. భార్య🤵‍♀ దొరికిన వానికి మేలు దొరికెను *.భర్త🤵 దొరికిన వానికి మేలు దొరికెను *.ఇక్కడ భార్యను కనుగొన్న వానికి మంచి దొరేకును .. *.ఇక్కడ ఒక భార్య🤵‍♀ కాకుండా వేరే భార్యలను🤵‍♀🤵‍♀🤵‍♀ కనుగొన్నావు అనుకో అది అతి మంచి... *.ఇక్కడ ఒక భర్త 🤵కాకుండా వేరే భర్తలను🤵🤵🤵 కనుగొన్నావు అనుకో అది అతి మంచి... *. అతి మంచి నిన్ను నాశనానికి నడిపిస్తుంది *✳️ప్రసంగీ:7:16* *✳️Ecclesiastes 7:16(GNT)* So don't be too good or too wise—why kill yourself *. యాకోబు గారు ఒకే ఇంట్లో 🏡 ఒక భార్య కాకుండా 3️⃣ రు భార్యలను కనుగొన్నారు ...చివరికి ఆయన అంటాడు అంతా ప్రతి కులంగా మారింది.. *.సొలొమోను గారు 1️⃣0️⃣0️⃣0️⃣ భార్యలను కనుగొన్నారు ..ఆయన తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు *.ఆయన చివరికి అంటున్నారు అంతా వ్యర్థం అంతా వ్యర్థం అని *.సమరియా స్త్రీ దగ్గర దగ్గర 6️⃣భర్తలను కనుగొనంది...అది అతి మంచి *.నాశనానికి వెళ్ళిపోయింది ...దేవుడు జ్ఞాపకము చేసుకొని బయటకి తీసుకొని వచ్చారు *.ఈరోజు భర్త భార్యల్లారా ..మన భర్త కాకుండా భార్య కాకుండా వేరే వాళ్ళని మెయింటెయిన్ చేస్తే పరలోకం కీ వెళ్ళము *.ఈరోజు భార్య ..భర్త మనము మన జీవిత భాగస్వామికి శరీరమే బహుమానంగా 🎁 ఇవ్వాలి *.ఈరోజు మన హృదయం అన్న మందిరంలో యేసయ్యా వున్నారు *.మనందరితో దేవునికి గొప్ప పని వుంది. *.ఈరోజు దేవుడు మన నుండి అతి మంచిని ఆశించడం లేదు.. *✳️సామెతలు:18:22* *.ఈరోజు అతి మంచికి వెళ్లిన వారు దేవుని శక్తితో వెనక్కి వచ్చేయాలి.. *.ఈరోజు నా దేవుడు అబ్రాహాము గారి లాంటి వాళ్ళనే బయటకి తీసుకొని వచ్చారు ... *.అదే దేవుడు మనల్ని కూడా బయటకు తీసుకొని వస్తారు *.మన వైవాహిక జీవితంలో ఈ 3️⃣ జరుగుతాయి* ❇️wrong option సరి కానీ ఎంపిక ❇️good option సరైన ఎంపిక ❇️best option గొప్ప ఎంపిక *.ఈరోజు నువ్వు wrong option గుండా వెళ్తున్నావా దేవుని కీ అవకాశం దేవుడు సహాయం చేస్తారు *.best option కి వెంటనే రాలేము ..కొన్ని రోజులు..సంవత్సరాలు పడుతుంది...ఓపిక పట్టు దేవుడు కార్యం చేస్తారు *.ఈరోజు ఈ వివాహ జీవితంలో ట్రైనింగ్ లేకపోవడం వలన మనం అపజయం పొందుతున్నాం *.ఈరోజు భార్య భర్తలు ప్రతిరోజూ వాళ్ళ జీవితంలో విద్యార్థులే ...మీరు ప్రతి రోజూ నేర్చుకుంటేనే మనం విజయం చూడగలం... *.నెల్సన్ మండేలా గారు అంటున్నారు*..వివాహం చేసుకోకుండా ఉండు సంతోషంగా వుంటావు..కానీ మీ పిల్లలు సంతోషంగా వుండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి *.భార్య -- భర్త సంతోషం కోసం ..భర్త -- భార్య సంతోషం కోసం జీవించాలి ..అప్పుడు ఒక సమాధానం చూస్తావు.. *1️⃣ధైర్యముగా ఉండి పెళ్లి 🤵‍♂👰చేసుకో* *. ఈరోజు నీ వివాహ జీవితంలో నిలబడు దేవుడు కార్యం చేస్తారు *.ఈరోజు నీ వివాహ జీవితంలో అడుగుపెట్టు 🐾 దేవుడు కార్యం చేస్తారు *.ఎందుకంటే దీని వెనకాల దేవుడు వున్నారు *.ఆరోజు ఎస్తేరు గారు...యోసేపు గారు అడుగుపెట్టగా 🐾 అద్భుతం చేశారు *.అదే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తారు *.ఈరోజు కొన్ని కొన్ని సార్లు వివాహం ఆగింది అని బాధ పడవద్దు ...దేవుడే అపారు...ఎందుకంటే దాని వలన నీ జీవితం నష్టం అవుతుంది అని.. *.ఈరోజు తల్లి దండ్రులు నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చెయ్యలేదు అని అత్మ హత్య చేసుకోవద్దు ... *.ఈరోజు పిల్లలు అంటే తల్లి దండ్రులు కీ చాలా ఇష్టం ... *.ధైర్యంగా నిలబడండి ..దేవుడు కార్యం చేస్తారు *.దేవునికి మనం దగ్గర అయ్యే కొలది మనకి ధైర్యం కలుగుతుంది* *.దేవునికి మనం దూరం అయ్యే కొలది మనకి ధైర్యం పోతుంది* *.ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతో ప్రార్థన 🙏 చేశారు *.దేవుడు గొప్ప కార్యం చేసి ఘనమైన కార్యం చేశారు *.ధైర్యముగా వుండి వివాహం చేసుకో *.ఈరోజు ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చిన తర్వాత వారిని అవమాన పరచవద్దు ✅వారి colour నీ బట్టి ✅వారి ఆరోగ్యాన్ని బట్టి ✅వారి స్థితి నీ బట్టి ✅వారి అందాన్ని బట్టి వారిని అవమాన పరచకూడదు *.ఈరోజు మన కుటుంబంలో భార్య ..భర్త వచ్చిన తర్వాత మనం యేసయ్యా ను చూపాలి *.మన ద్వారా వాళ్ళు మార్పు చెందాలి... *2️⃣ నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా* *.వివాహం అయిన తర్వాత ప్రతి భార్య..భర్త అనే మాట నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా *.కుటుంబాలు సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు భార్య అంటారు..నా వలన కాదు ...నన్ను చంపేయ్ దేవా *.అనేక మంది అంటారు వారు వెళ్ళే సమస్యలను బట్టి నా వలన కాదు నన్ను చెంపే య్ దేవా.. *.దేవుడు మోషే గారిని తన మహిమ కొరకు గొప్పగా వాడుకున్నారు *.ఇశ్రాయేలు ప్రజలు అనేక విధాలుగా ఆయన మీద నేరం మోపారు *.ఏరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని 4️⃣0️⃣ సంవత్సరాలలో అభిమానించ లేదు *.ఇశ్రాయేలు ప్రజలు మోషే గారు చనిపోయిన తర్వాత 4️⃣0️⃣ రోజులు బాధ పడి మోషే గారి లాంటి నాయకుడు ఎవ్వరూ లేరు అని అన్నారు *.భార్య భర్తల సంబంధం ఏంతో శ్రేష్ఠమైనది *✳️సంఖ్యాకాండం:11:4-15* *.ఇక్కడ మోషే గారు దేవుని జ్ఞానం తో నిలబడి కొంతమందికి ఒక్కరినీ కొంతమందికి ఒకరిని నిలబెట్టి నడిపిస్తున్నారు... *3️⃣మీరు ఏమి చూస్తున్నారు* *.what do you see ...what you say *. నువ్వు ఏమి చూస్తున్నావో అది పొందుకుంటావు *.ఈరోజు మనస్సులో చూడటం వలన మనం దేవుని కృప వలన మనం చూశాం కాబట్టి *.ఈరోజు దేవుని మీద ఆధార పడు... నీ ప్రయత్నం నీవు చెయ్యి ..దేవుడు కార్యం చేస్తారు... *God Bless You* ──── ◉ ──── ❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜

❤️ 🙏 👍 🤍 52
Philadelphia AG Church Vijayawada
5/17/2025, 9:05:51 AM
Post image
❤️ 🙏 👍 🙌 🤍 💖 🙇‍♀ 🙇‍♀️ 🙇‍♂ 🫣 80
Image
Link copied to clipboard!