Philadelphia AG Church Vijayawada
January 26, 2025 at 01:32 PM
🇹‌🇴‌🇩‌🇦‌🇾‌'🇸‌ 🇲‌🇪‌🇸‌🇸‌🇦‌🇬‌🇪‌ (26th- Jan-2025) Sunday *Republic day 🇮🇳 message* 𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃* #sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎ @𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪ ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:124వ అధ్యాయం హెబ్రీయులకు:8:10 ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు. *మన ప్రసంగం🔰: యేసయ్యా చేసిన అద్భుతాల 😍అద్బుతం* హెబ్రీయులకు 8:10 ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందును వారు నాకు ప్రజలై యుందురు. Hebrews 8:10 (NIV) This is the covenant I will establish with the people of Israel after that time, declares the Lord. I will put my laws in their minds and write them on their hearts. I will be their God, and they will be my people. *. ఆసాదారణమైన కార్యం చేశారు అనుకో దేవుడు దానిని అద్భుతాల అద్బుతం *.రిపబ్లిక్ డే 🇮🇳 అంటే గణతంత్ర దినోత్సవం అంటే *.1600 సంవత్సరం లో Queen 👑 ఎలిజబెత్ గారి ఆధ్వర్యంలో కొంతమంది ఇండియా కీ వ్యాపారం పని మీద వచ్చి ఇండియా ను అక్రమించేశారు *.ఈ విషయం 100 సంవత్సరాల తర్వాత మనకి తెలిసింది. *.అప్పుడు దేవుని కృప వలన 1947 ఆగస్టు 15 నా సంవత్సరాల మహాత్మ గాంధీజీ గారి ద్వారా మనకు స్వాతంత్ర్యం 🇮🇳 వచ్చింది *.ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని 📜 అంబేద్కర్ గారు మరియు కొంతమంది నాయకులు కష్టపడి స్వాతంత్ర్యం వచ్చిన 2 సంవత్సరాల 11 నెలల కీ తీసుకొని వచ్చారు ... *.ఆ రాజ్యాంగం 📜 జనవరి - 26 అమలులోకి వచ్చింది ...అందుకే ఈరోజు ను గణతంత్ర దినోత్సవం అంటారు .. *.ఈ రాజ్యాంగం ఎందుకు అంటే ఇండియా వాళ్ళే ఇండియా నీ పరిపాలించాలి *. మనకు ఈ స్వాతంత్ర్యం రాకముందే మోషే గారి ద్వారా ఒక రాజ్యాంగాన్ని దేవుడు బయటకు తీసుకొని వచ్చారు *✳️ నిర్గమ కాండం:14 వ* అధ్యాయం లో ఇశ్రాయేలు ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది *✳️నిర్గమ :20 వ అధ్యాయం లో* ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాంగం వచ్చింది ..అదే 1️⃣0️⃣ఆజ్ఞలు... *.ఇక్కడ రాజ్యాంగం పుస్తకం మీద వుంది అనగా న్యాయవ్యవస్థ 👨‍🎓పోలీసులు 🚨 🚓 వుంటే మనం జీవిస్తాం *.అనగా influencers వుంటే మనం జీవిస్తాం *.అదే విదంగా దేవుడు ఇచ్చిన రాజ్యాంగాన్ని 📜 రాతి పలకల మీద వుంచారు *✳️యిర్మీయా :31:31-34* *.దేవుడు అంటున్నారు నేనే నీతో వుంటా అని అంటున్నారు *✳️హీబ్రూ:8:8-10* *.ఇక్కడ రాళ్ళ మీద వున్న రాజ్యాంగాన్ని 📜 దేవుడు మన హృదయంలో రాశారు *.ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వున్నారు *.కాబట్టి కొన్ని సార్లు తప్పు చేయకుండా ముందుకు వెళ్ళ గలుగుతున్నాం *.ఇది అద్భుతాలలో అద్బుతం ... *.రాజ్యాంగం ప్రకారం లోబడి జీవిస్తే సూపర్ గా😍 వుంటుంది *.అలాగే ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే సూపర్ 😍 గా వుంటుంది *.ఇప్పుడు రాజ్యాంగం 📜 మన హృదయంలో 💜 వుంది కాబట్టి ఇది అద్భుతాల అద్బుతం *1️⃣నీవు అనుకున్న మార్పు కాదు* *.ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం బహిరంగ మార్పు కావాలి అని *.కానీ అది కాదు కావాల్సింది మనకు ముఖ్యంగా అంతరంగ మార్పు కావాలి .. *.అనగా ఆ ప్రేమ ✅దయ ✅సహాయం చేసే గుణం ✅సమాధానం కలిగి జీవించే గుణం ఇంకా అనేక గుణాలు కలిగి జీవించాలి *. వీటి వలన కుటుంబం🤵‍♂🤵‍♀ 👩‍🦳👱‍♂️👩‍🦳కట్ట బడుతుంది *.ఈరోజు భార్య భర్తల 🤵‍♂🤵‍♀మధ్య గొడవలు వస్తాయి ..కానీ దేవుని సహాయంతో కలిసిపోయి ముందుకు వెళ్ళాలి *.ఈరోజు దేవుని దగ్గర నుండి ఏమి దాయలేము *.ఈరోజు సర్వ శక్తి గల దేవుడు మన మనస్సులో ..హృదయంలో తన ఆజ్ఞలు వుంచి నడిపిస్తారు *.ఈరోజు యేసయ్యా ను యదార్థం గా నమ్ముకున్న వ్యక్తి తప్పు చేయడానికి భయ పడతారు 😨 *.ఎందుకంటే దేవున్ని యొక్క రాజ్యాంగం 📖 హృదయంలో వుంది కాబట్టి *.ఈరోజు మనలో దాగబడిన క్రూర మృగాన్ని దేవుని సహాయంతో చంపేయాలి *.ఈరోజు మనం బహిరంగ మార్పు కంటే ఎక్కువగా అంతరంగ మార్పుకు అవకాశం ఇవ్వాలి *.ఈరోజు బహిరంగ మార్పు కోసం ఎంతైతే ఖర్చు 💰 💰 చేస్తామో దానికి మించి అంతరంగ మార్పు కోసం ఖర్చు చేయాలి *.ఈరోజు దేవుని కృప వలన మనం ఎంత స్థానానికి వెళ్ళిన మన ✅తల్లి దండ్రులను👴👵.. ✅కుటుంబాన్ని 🤵🤵‍♀👱‍♂️👩‍🦳... ✅మన కొరకు నిలబడిన వాళ్ళను ఎన్నడు మరిచి పోకూడదు ..విడచి పెట్టకూడదు .. *.మన జీవితంలో దేవునికి ఇష్టం లేనిది గర్వం .. *.ex: రతన్ టాటా గారు బహిరంగ మార్పును ..అంతరంగ మార్పును కలిగి జీవించారు *.ఈరోజు అంతరంగ మార్పే మనకు బహిరంగంగా సౌందర్యాన్ని 😍 ఇస్తుంది *.ఈరోజు యేసయ్యా మనలో వుండి మనల్ని నడిపిస్తున్నారు *.పౌలు వారు అంటున్నారు ఎవరైనా నిలబడుతున్నారు అంటే అది దేవుని వలనే *.మనది లౌకిక రాజ్యం ..అనగా ప్రజలకు మతం వుంది కానీ రాజ్యాంగానికి 📜 మతం లేదు *.అనగా మన ఇండియా లో 🇮🇳 ఏ కులము అయిన ..ఏ మతం అయిన వాళ్ళు అయిన బ్రతకవచ్చు *.మన రాజ్యాంగం నేర్పిన 3 విషయాలు* ♦️ Equality -- సమానత్వం ♦️ Liberty -- స్వేచ్ఛ ♦️ Fraternity -- సౌభ్రాతృత్వం *.ఈరోజు యేసయ్యా మనలో వున్నారు గనుక మనం కూడా దేవుడు మనకు ఇచ్చిన బైబిల్ 📖 అన్న రాజ్యాంగాన్ని పాటించాలి... *.పౌలు గారు అంటారు దేవుడు తన ఆజ్ఞలను నా మనసుల్లో ❤️ రాశారు ..తన వాక్కును రాశారు *.అందుకే ఒక పెద్ద ఆమెను చూస్తే ఒక తల్లి గా చూస్తాను *.రాజ్యాంగం 📜 అంటే ఒక మ్యూజిక్ కచేరీ జరుగుతున్నప్పుడు ఒక నల్ల 🖤 డ్రెస్ వేసుకొని మధ్యలో వుంటారు ఆయన ను కండక్టర్ అంటారు *.ఆయన వాళ్ళను సరైన పద్ధతిలో గైడ్ చేస్తారు ... *.ఈరోజు ఆ రాజ్యాంగాన్ని బ్యాలెన్స్డ్ గా మార్చుకోవాలి... *.ఈరోజు దేవుని ఆజ్ఞలు మన మనస్సులో దేవుడు వుంచి మనల్ని నడిపిస్తుంటారు *.ఈరోజు ఏది కష్టమో అది దేవుడు సులువుగా మార్చేశారు *2️⃣రాజ్యాంగం (constitution) 📜 చెప్పినట్లు నడుచుకోవాలి* *.ఈరోజు మన అధికారులు ఎవ్వరులైన ...పౌరులైన భారత రాజ్యాంగం 📜 ప్రకారం నడుచుకోవాలి *.ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చిన...లేదా ఎన్ని మనుష్యులు పార్టీలు మారినా రాజ్యాంగం 📖 📜 మారదు... *.ఈరోజు మన రాజ్యాంగంలో మొత్తం 448 ఆర్టికల్స్ వున్నాయి *.రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు 395 మాత్రమే వున్నాయి *.భారత రాజ్యాంగంలో 📜 ఆర్టికల్ 19 చూస్తే ఇలా ఉంటుంది* ❇️Freedom of speech 💬 and expression -- వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ ❇️Freedom to assemble -- సమావేసమయ్యే స్వేచ్ఛ ❇️ Freedom to form associations/ unions/ cooperative societies -- సంఘాలు/ యూనియన్లు / సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ❇️ Freedom to move freely -- స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ ❇️Freedom of residence -- నివాస స్వేచ్ఛ ❇️ Freedom of profession -- వృత్తి స్వేచ్ఛ *. ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని కృప వలన తలక్రిందులు చేసిన జాన్ వెస్లీ గారు అంటున్నారు నువ్వు ఏ పనైనా చేసుకోవచ్చు కానీ పాపం మాత్రం చెయ్యద్దు... *Right to freedom of Religion (Article- 25)* ❇️ Freedom of conscience and free propagation of religion *మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25)* ❇️మనస్సాక్షికి {అంతరాత్మకి} స్వేచ్ఛ మరియు మతమును వృత్తిగా , ఆచరణ గా మరియు ప్రచారం చేయుటలో స్వేచ్ఛ *.దేవుని కృప వలన ఇటువంటి రాజ్యంగాలు 📜 మనకి వున్నాయి *.ఈరోజు క్రీస్తును మనం స్వేచ్చగా ప్రకటించవచ్చు *. కానీ ఏ మతాన్ని మనం కించ పరచకూడదు ...ఆ గౌరవ పరచ కూడదు... *.అది దేవుడు ఇచ్చారు ..రాజ్యాంగం 📜 కూడా ఇచ్చింది *.పౌలు గారు ఏతెన్స్ ప్రాంతానికి వెళ్లినప్పుడు చాలా విగ్రహాలు 🗿 🗿 చూశారు *.అక్కడ ఎలా అంటే ఏ సందర్భం అయిన విగ్రహం కట్టేస్తారు *. అక్కడికి పౌలు గారు వెళ్లి అన్నారు మీరు భక్తి గలవారు *.,అక్కడ ఆయనకు కనబడింది తెలువని దేవుడు అని *.అప్పుడు ఆయన అన్నారు ఆ తెలవని దేవుడు మన యేసయ్యా ....అనగా ఆ ప్రాంతం ప్రాంతం దేవుని వైపు తిరిగింది *.ఈరోజు భిన్నత్వం లో ఏకత్వం మనం రాజ్యాంగం ఇచ్చింది *.ఈరోజు దేవుడు అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నారు *.ఆరోజు పౌలు గారు మతం పేరున అనేక హింసలు ..హత్యలు చేశారు.. *.ఈరోజు మనం ప్రార్థన 🙏 చెయ్యడానికి రెడీ అయితే పౌలు .. సీల గారు ప్రార్థన చెయ్యగా ఎలాగైతే సంకెళ్లు తెగిపోయాయో అలాగే దేవుడు చేస్తారు *3️⃣నెమ్మది గాను, సుఖము గానీ బ్రతకాలంటే మనం ఏమి చెయ్యాలి* *.మనం ఏమి చెయ్యాలో అన్నది దేవుని వాక్యం చెప్తుంది *✳️1 తిమోతి:2:1-3* *.ఈరోజు మన అధికారులు కోసం ..నాయకుల కోసం ప్రార్థన 🙏 🙏 చెయ్యాలి *.మనం ప్రార్థన చేస్తే సాతాను ప్రభావం మన నాయకుల మీదకు వెళ్లకుండా దేవుడు చేస్తారు *✳️సామెతలు:21:1* *.ఈరోజు దేవున్ని ఎరగని వారు తిట్టినట్టు మనం తిట్టకూడదు... *✳️సామెతలు:19:21* *.అహస్వరేషూ రాజు 👑 క్రింద వున్న హామాన్ యుధులందరిని చంపెద్దాము అనుకున్నారు కానీ ఎస్తేర్ గారు ..యూదులందరూ ప్రార్థన 🙏 🤲 చెయ్యగా దేవుడు ఆ మరణాన్ని కొట్టేశారు *.ఈరోజు మనం ఏ నాయకులను విమర్శించ కూడదు *.వారి కొరకు ప్రార్థన చెయ్యాలి ..దేవుడు ఏమి చెయ్యాలో అది చేస్తారు *. కాన్స్టంటేన్ (constantain) అన్న రాజు 👑 గారు సిలువ గుర్తు ద్వారా విజయం పొందారు *.ఈరోజు సిలువ గుర్తు బయటకు రావడానికి కారణం దేవుని తర్వాత కాన్స్టంటేన్ (constantain) *.పౌలు గారు ఈ వాక్యం 📖 రాయడానికి కారణం ఏమిటి అంటే ఆయన అధికారి గా వున్నప్పుడు క్రైస్తవులు ప్రార్థన చేశారు ... *.దేవుడు ఆయన్ను ఒక గొప్ప సేవకుడిగా మార్చారు *.ఈరోజు మన మంచి 😊 పరలోకానికి తీసుకొని వెళ్లదు దేవుడే పరలోకానికి తీసుకొని వెళ్తారు *.ఈరోజు మనం ప్రార్థన 🙏 🤲 చెయ్యాలి ...మన దేశం రక్షణ పొందాలి అని.. *Happy 😊😊 republic🇮🇳 Day* *God Bless You* ──── ◉ ──── ❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️ 🙏 👍 🙇‍♀️ 👌 🙇‍♂️ 🙌 🛐 🤍 64

Comments