Philadelphia AG Church Vijayawada
January 31, 2025 at 09:16 AM
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(31st -Jan-2025) friday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#friday ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
మన ప్రసంగం
కీర్తనలు 37:39
యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.
*ప్రసంగ అంశం🔰:యేసయ్యా నీతో చెప్పేది ఇది అన్నిటికీ ముగింపు 🔚 కాదు*
కీర్తనలు 37:39
యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము.
Psalm 37:39(NIV)
The salvation of the righteous comes from the Lord; he is their stronghold in time of trouble.
*. strong 💪 hold -- బలమైన పట్టు
*. ఇంకొక తర్జుమా లో strong💪 fortress -- బలమైన కోట 🗼 అంటారు
*.ఆ కాలంలో ప్రజలు ఎత్తైన కోటల్ని 🗼 కొండల మీద కట్టుకునేవారు
♦️.ఎందుకు అంటే వర్షం 🌧️ పడుతున్నప్పుడు గానీ ..
♦️శత్రువులు వస్తున్నప్పుడు ఆ వెళ్లి దాక్కోవడానికి ...
*.ఈ మాటను దావీదు గారు ఉపయోగించి నా బలమైన 💪 కోట ...నా ఆశ్రయ దుర్గము నా దేవుడే అని చెప్తున్నారు
*.ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్ధానం...*
*✳️ద్వితియోపదేశకాండము 28:7*
నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలు దేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవు దురు.
*.ఈరోజు మన ఆశ్రయమైన కోటగా దేవుడు వుండాలి ..
*.దావీదు గారు ముగింపు జీవితంలో వున్నాడు ...కానీ అది ఆయన ముగింపు 🔚 కాదు
*.ఏ విషయంలో అయితే ముగింపు అనుకుంటున్నావో దానికి అర్ధం అది ముగింపు కాదు ..నా దేవుడు నూతన 🆕 ప్రారంభం ఇవ్వబోతున్నారు...
*.ఈరోజు మనం అనుకుంటాము ..ఒక విషయానికి ముగింపు వస్తె అన్నిటికీ ముగింపు వస్తుంది అని ..
*.కానీ అది కాదు నా దేవుడు నూతన ద్వారాలు తెరుస్తారు ...భయపడకు ...
*.దావీదు గారు మరియు తన 600 మంది సైనికుకు అకిషు రాజు 👑 గారు దగ్గర వున్నారు..
*.అప్పుడు కొంతమంది అకిషు గారి వాళ్ళు అన్నారు..ఈ దావీదు వలన మనకు ప్రమాదం ⚡ అని
*.అప్పుడు ఆ రాజు 👑 ఆ దావీదు గారిని వారి సైనికులను సిక్లాగు అన్న ప్రాంతానికి పంపించారు .
*.అయితే అక్కడ వీరు ఉంటుండగా ఆ దావీదు గారి యొక్క భార్యలను 🤵♀🤵♀ ఆ 600 మంది భార్యలను👩🦳👩🦳👩🦳👩🦳👩🦳👩🦳 ఎత్తుకొని వెళ్లి పోయారు ...
*.ఆ సమయం 🕕 లో ఆయన బూడిద మీద వేసుకొని ఏడుస్తున్నారు 😭
*. దావీదు గారి జననం అనగా ప్రారంభం బెత్లెహాం...
*.ఆయన ముగింపు యెరూషలేము ..
*.ఈ మధ్యలోనిది సిక్లాగు..
*.దేవుడు అన్నారు నీ దుఃఖ కరమైన 😢 సిక్లాగుకు ఒక ముగింపు 🔚 ఇచ్చారు
*.ఒక నూతన ప్రారంభం దేవుడు ఇస్తున్నారు...సౌలు గారి యొక్క కిరీటం 👑 ఆ సిక్లాగు లో ఇచ్చి నా దేవుడు రాజుగా మార్చారు
*.దేవుడు అన్నారు ..ఇది అన్నిటికీ ముగింపు కాదు ...
*.దావీదు గారు తన కష్ట సమయాల్లో ...ఇబ్బందులలో దేవున్ని ఆశ్రయపురంగా పెట్టుకుంటున్నారు
*. నహుమ్ గారు అన్న ప్రవక్త ...
*. నీనేవే ప్రజలకు యోన గారు దేవుని మాటలు చెప్పగా 140000 మంది రక్షణ పొందారు
*.ఆ యోన గారి సమయం ముగింపబడగా మరల ఆ దేశం పాపంతో నింపబడింది..
*.దేవుడు ఆ మరల ఆ పట్టణం మీధకు ఉగ్రత రాబోతుంది అని దేవుడు నహుమ్ గారిని పంపగా వారు భయపడుతున్నారు
*.అప్పుడు ఆయన అన్నారు మీరు దేవుని ఆశ్రయపురoగా పెట్టుకుంటే మీరు కాపాడబడతారు
*✳️నహుమ్:1:6-7*
*.ఈరోజు మనలో కూడా
✅ప్రార్థనలో 🤲
✅వాక్యం లో 📖
✅పరిశుద్ధత లో వెలిగింపబడి మరల లోకానికి వెళ్లావా
*.దేవుడు అంటున్నారు మరల వెనక్కి దేవుని దగ్గరకు వచ్చేయ్ ...ఆయన ఉగ్రత మనం భరించలేము....
*✳️దేవుడు నహుమ్:1:7ప్రకారం దేవుడు ఉత్తముడు ..మంచివాడు 😊*
*.ఈరోజు మనల్ని నాశనం చెయ్యడం ఆయన ప్రణాళిక కాదు ...
*.అందుకే దావీదు గారు అంటున్నారు ..నేను ఎవని చేతిలో పడను ..మీ చేతిలో నే పడతాను
*.ఈరోజు మనం మనుష్యులు చేతిలో పడితే చాలా వేదన ...
*✳️యెషయా:53 అధ్యాయం* ప్రకారం యేసయ్యా ను మనుష్యులు చేతికి అప్పగింపబడ్డారు
*.చాలా దారుణంగా ఆయన్ను హింసించారు
*.ఈరోజు మనం కూడా ప్రార్థన 🤲 చెయ్యాలి దేవా మేము మీ చేతిలో వుండాలి అని...నువ్వే నా ఆశ్రయమయ్యా ..మా కోటవయ్యా అని..
*1️⃣ దుస్తును చేతిలో నుండి నీ కుటుంబాన్ని🤵♂🤵♀👱♂️👩🦳 ఏలా బయటకి తీసుకు రావాలి*
❇️దేవుని మీద ఆధార పడి మనం ఏమి చెయ్యాలో అది చేయాలి...
❇️నా ఒత్తిడిలో నేను బలాన్ని💪 పొందుతాను
❇️అతను తన సహచరులందరితో కలిసి ముందుకు వెళ్ళారు
*.దావీదు గారు తన సైనికులతో కలిసి ముందుకు వెళ్ళారు
*.ఈరోజు మనం ఒక్కరమే ఏమి చెయ్యలేము ...
*.అలగా అందరూ కలిసి వెళ్తుండగా సిక్లాగు దగ్గరకి రాగానే 200 మంది అలిసిపోయి వాగు దగ్గర నుంచొని ఆగిపోయారు
*.మిగిలిన 400 మందితో కలిసి దావీదు గారితో వెళ్తున్నారు
*.ఈరోజు దేవుడు ఎన్నడు మనల్ని విడచి పెట్టరు..
*✳️కీర్తనలు:37:25* దావీదు గారి అంటున్న గొప్ప మాట...
*.ఆ సమయంలో దావీదు గారు 400 మందితో యుద్ధానికి వెళ్తున్నారు
*.ఆ సమయంలో దేవుడు చేసిన అద్భుతం ఈ క్రింది వచనాల్లో చూస్తాం
*✳️*1 సమూయేలు:30:6-19*
*.అందుకే అన్నారు david recover all .... సమస్తాన్ని పొందుకున్నారు
*💠ఏడ్చాడు 😭*
*.దావీదు గారు ఏడ్చారు 😭
*.ఈరోజు మన దుఃఖంలో బాధలో ఏడవాలి
*.మనం ఎప్పుడూ మన దుఃఖాన్ని 😭 అనుచుకోకూడదు ..అలాగా అనుచుకుంటే డిప్రెషన్ కి ..అనారోగ్య పరిస్థితులకి వెళ్ళిపోతాం ..
*.దానిని crying తెరఫీ అంటారు
*.Ex: అబ్రహం గారి తన భార్య చనిపోయినప్పుడు ఏడ్చారు
*.యాకోబు గారు ఏడ్చారు
*.యిర్మీయా గారు తెచ్చారు
*.హిజ్కియా గారు ఏడ్చారు
*.చివరికి మన యేసయ్యా లాజర్ చనిపోయినప్పుడు ఏడ్చారు
*.మనం ఏడ్వాలి ..ఏడుస్తూ అలగా కూర్చోకూడదు .. లేగవాలీ ...దేవుని సహాయంతో ముందుకు వెళ్లాలి
*.దావీదు గారు కూడా ఏడ్చారు ...కానీ అలాగా కూర్చోలేదు ...రోషం పూనుకున్నారు ...గొప్పగా నిలబడ్డారు...
*.david recover all...
*. నయోమి గారు ఆమె కష్టం లో ..వేదనలో .. బాధలో ...దుఃఖంలో దేవుని వైపు తిరిగింది ఆమె
*.ఆమె రుతు గారిని దేవుని వంశావళి లో చేర్చింది
*.ఈరోజు మనం ఏడ్వాలి ..మన ముగింపు లోకస్తులుగా వుండకూడదు....దావీదు గారి వలె వుండాలి
*💠మీరు చేదుగా ఉండటానికి తిరస్కరించండి*
*.ఈరోజు వేరే వాళ్ళ మాటలు మనకు చేదుగా వుండకూడదు
*.దావీదు గారు కూడా చేదుగా ఉండటానికి ఇష్టపడలేదు
*✳️హీబ్రూ:12:15*
*.ఈరోజు ఆ చేదు మధురంగా 🧁 మారాలి ... ఎలా మారుతుంది అంటే ✅దేవుని వాక్యం ...
✅యేసయ్యా రక్తం ఆ చేదు నీళ్లలో పడాలి
*✳️సామెతలు:15:4*
*.ఈ నాలుక👅 అన్న వృక్షం లో 🌴 నుండి
♦️ప్రేమ
♦️సాత్వికం
♦️దయ గల మాటలు
♦️క్షమాపణ
♦️యేసయ్యా మాటలు
బయటకు తీసుకొని రా ...ఆ చెదుతో నీళ్లు 💦 💦 మధురంగా మారుతాయి
*💠దేవునిలో ప్రోత్సహించుకున్నారు*
*.ఆయనకు ఆయన ప్రోత్సాహించుకున్నారు
*.అందరినీ ప్రోత్సహించారు...విజయాన్ని ✌️ చూశారు
*💠విచారణ చేశారు...*
*.దావీదు గారు దేవునితో అన్నారు నేను వాళ్ళ మీధకు వెళ్లి యుద్ధం చెయ్యచ్చా అనగా దేవుడు అన్నారు వెళ్ళు అని
*.అలాగే వెళ్ళారు నష్టమై పోయినదది మొత్తం పోందుకున్నారు
*✳️1 సమూయేలు:30:6-19*
*.ఈరోజు ఏ సమస్య వచ్చినా భయపడకు ..నా దేవుడు అన్ని సెట్ 📐 చేసి పెట్టారు
*✳️1 సమూయేలు:30:20-24*
*.అన్నిటికి ముగింపు కాదు ...నా దేవుడు కార్యం చేస్తాడు ...
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
❤️
🙏
🙌
👍
🛐
🤍
61