Philadelphia AG Church Vijayawada
February 2, 2025 at 03:25 PM
🇹🇴🇩🇦🇾'🇸 🇲🇪🇸🇸🇦🇬🇪
(02 nd -Feb-2025) Sunday
𝓑𝔂 *𝑹𝒆𝒗. 𝑪𝒉𝒂𝒓𝒍𝒆𝒔 𝒑 𝑱𝒂𝒄𝒐𝒃*
#sunday ͎S͎e͎r͎v͎i͎c͎e͎
@𝑷𝒉𝒊𝒍𝒂𝒅𝒆𝒍𝒑𝒉𝒊𝒂 𝑨𝒈 𝒄𝒉𝒖𝒓𝒄𝒉 ⛪
ఆరంభ కీర్తనలు 📖: కీర్తనలు:127వ అధ్యాయం
న్యాయాధిపతులు:6:23
అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
*ప్రసంగ అంశం🔰:యేసయ్యా మా ప్రయత్నాలు విఫలమవుతున్నాయి*
న్యాయాధిపతులు :6:23
అప్పుడు యెహోవా నీకు సమాధానము (హీబ్రూ - షాలొమ్), భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
Judges 6:23(NIV)
But the Lord said to him, “Peace!(Hebrew-- shalom) Do not be afraid. You are not going to die.”
*. మన మా ప్రయత్నాలు విఫలమవుతున్నప్పుడు మనకు
⭕సమాధానం ...
⭕నెమ్మది వుండదు ...
⭕tenction వుంటుంది...
*.ఇటువంటప్పుడు నా దేవుడు అంటున్నారు నేను నీకు సమాధానం 🕊️ అనుగ్రహిస్తాను
*.ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు జోక్యం చేసుకొని వారికి సమాధానం 🕊️ అనుగ్రహించారు
*.12 సంవత్సరాలు గా రక్త స్రావం 🩸 తో బాధ పడుతున్న స్త్రీని👩🦳 దేవుడు కనికరించి సమాధానం 🕊️ (shalom) అనుగ్రహించారు అనగా స్వస్థత పరిచారు
*.మన ప్రయత్నాలు విఫలమైనప్పుడు మనం నోటికి 👅 వచ్చినట్టు దేవున్ని అంటాం ..అలాగా అనకూడదు
*.అలాగా మోషే గారు దేవున్ని అంటున్నారు ...ఇశ్రాయేలు ప్రజల విషయంలో ..
*.ఈరోజు మనం ప్రార్థన చేసి ...వాక్యం చదువుతున్న మన జీవితంలో ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా *.భయపడకు దేవుడు కార్యం చేస్తారు
*.1️⃣2️⃣ మంది శిష్యుల పడవలో ⛵ వెళ్తుండగా తుఫాను వస్తుండగా ..వారు ప్రయత్నం చేస్తున్నా ఆ పడవ ⛵ కంట్రోల్ అవ్వడం లేదు
*.ఆ సమయంలో యేసయ్యా పడవలో నిద్ర 😴 పోతున్నారు
*.అప్పుడు వారు మేము నశించి పోతున్నాం నీకు చింత లేదా అని అన్నారు
*.అప్పుడు దేవుడు వారికి తుఫాను ను గద్దించి వారికి సమాధానం 🕊️ అనుగ్రహించారు
*.పేతురు గారు & శిష్యులు వల వేసినప్పుడు వారి ప్రయత్నం విఫలమైంది ..
*.అలాంటప్పుడు నా దేవుడు జోక్యం చేసుకొని 1️⃣5️⃣3️⃣ చేపలను 🐟 🐠 🐟 🐠 🐟 🐠 అనుగ్రహించారు ..అనగా సమాధానం అనుగ్రహించారు
*.అదే దేవుడు మన జీవితంలో సమాధానం అనుగ్రహించును గాక
*.మనం పరిపూర్ణతను ఇతరుల నుండి అశిస్తున్నాం
*.ఒక భక్తుడు ఇచ్చిన కిటేషన్*
♦️My problem is I can't receive 📨 peace 🕊️ because iam expecting perfection...
♦️ నా సమస్య ఏమిటంటే నేను శాంతిని 🕊️ పొందలేక పోతున్నాను ఎందుకంటే నేను పరిపూర్ణతను ఆశిస్తున్నాను ...
*.ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తి ఎవ్వరూ లేరు ..
*.if you want peace 🕊️ take the pieces will have the peace
*. అనగా సమాధానం కావాలంటే ఇతరుల జీవితంలో నీకు నచ్చిన ముక్కలను (qualities) ను తీసుకోవాలి
*.మన దగ్గర ఏదైతే కలిగి ఉన్నావో దాని పట్ల మనస్సు ❤️ వుంచు...మనకి సమాధానం 🕊️ కలుగుతుంది
*.యాకోబు గారికి వారి అబ్బాయి యోసేపు గారి విషయంలో దేవుడు సమాధానం అనుగ్రహించారు..
*✳️యోహాను 📖:14:27*
*✳️John 14:27(NIV)*
Peace I leave with you; my peace I give you. I do not give to you as the world gives. Do not let your hearts be troubled and do not be afraid.
*. అనగా దేవుడు చెప్పేది ..తండ్రి అయిన దేవునికి మరియు యేసయ్యా కీ వున్న సమాధానం మీకు అనుగ్రహిస్తా ...
*.దేవుడు అనేది మనుష్యుల జ్ఞానానికి మించి దేవుని జ్ఞానంతో మిమ్మల్ని నడిపిస్తా
*✳️ఫిలిప్పి:4:7*
*.ఈరోజు దేవుడు అనేది నా ద్వారా నీకు భద్రత కలుగుతుంది...
*✳️Philippi:4:7 {TPT}*
Then God's winderful peace that transcends human understanding, will guard your heart and mind through Jesus Christ..
*.దేవుడు మనిషి కి అర్ధం కాని విధంగా కార్యం చేస్తారు
*.ex: కన్యక మరియ గారి జీవితంలో చేసిన కార్యం
*.దేవుడు అనేది నా సమాధానాన్ని 🕊️ నీకు ఇస్తా కనుక మీ హృదయములను కలవర పడనియ్యకుడి ..వెరవనియ్యకుడి.
*.ఈ మాట చెప్పింది...సాక్షాత్తు దేవుడే ...మరణాన్ని జయించిన దేవుడు ...
*.ఇక్కడ దేవుడు మనతో అనేది నేనే జోక్యం చేసుకుంటూ ...అనగా నీ ప్రయత్నాలు విఫలమైనప్పుడు నేను సమాధానం ఇస్తా అని అంటున్నారు
*Shalom (సమాధానం) 🕊️ అనగా ఏమిటి ..*
*.❇️whole ness -- సంపూర్ణత*
*.అనగా అన్ని విషయాలలో సంపూర్ణత కలిగి వుండాలి అనగా
💠ఆత్మీయంగా
💠ఆర్థికంగా
💠శారీరకంగా
*.అన్ని రంగాలలో సంపూర్ణత కలిగి వుండాలి ...
*❇️well ness క్షేమము*
*.ఆరోగ్యంగా వుండు ...
*. ఎవరికో అలాగా జరిగింది నువ్వు అలగా వుండకూడదు ...అదే shalom 🕊️ చెప్పేది
*.ఈరోజు నీకు ఎన్ని వున్నా ...ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చెయ్యలేము ...
*.అదే shalom చెప్తుంది నువ్వు ఆరోగ్యంగా వుండాలి
*❇️restore -- పూర్వ స్థితి*
*.ఇదివరకు నువ్వు గొప్ప స్థితిలో వున్నావు ...కానీ ఇప్పుడు పెద స్థితికి వచ్చావు
*.shalom చెప్పేది నీకు పూర్వ స్థితిని అనుగ్రహిస్తా అని...
*.యోబు గారు ఒకప్పుడు గొప్ప 👍 స్థితిలో వున్నారు
*.ఒకేసారి ఆయన పడిపోయారు ...కానీ వారి స్నేహితులకు ఆయన దగ్గరికి వచ్చి shalom 🕊️ అంటున్నారు
*.దానికి అర్ధం నా దేవుడు నీకు పూర్వ స్థితి ఇచ్చును గాక
*.నా దేవుడు అంతకు మించి అనుగ్రహించారు
*1️⃣నేను సమాధానం 🕊️ ఎలా పొందగలను*
*. గిధ్యోను గారు ఎలా సమాధానం పొందుకున్నారో మనకి తెలుస్తే మనం పొందగలం...
*.గిధ్యోను గారు
✅దేవుడు నాకు తోడై వున్నారు అన్న ధైర్యంతో వున్నప్పుడు సమాధానం కలిగింది...
*.అప్పుడు ఆయన యెహోవా shalom అని పేరు పెట్టారు
*.మనం కూడా ఇలాగ వుండాలి ...
*.ఎప్పుడైతే మనం గుర్తు ఎరుగతామో నా దేవుడు నాతో వున్నారు అని అదే shalom 🕊️ అనగా సమాధానం
*.అనగా మనకు ఉన్న ఒక్క దైర్యం దేవుడు నాతో వున్నారు
*.ఈలోకంలో మనకు ఏమి వున్నా దేవుడు మనతో లేకపోతే అది అంత వృథా ...సమాధానం వుండదు
*.st agustin గారి జీవితం ఎంతో దారుణంగా వుంది ..అప్పుడు ఆయన రాస్తున్నారు
*. నీలో సమాధానం దొరికే అంతా వరకు మాకు సమాధానం కలుగదు నాయన అని
*.ఈరోజు ఏది ఈలోకంలో నీకు సమాధానం ఇవ్వదు ..
*.మనం ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి వుంటామో అప్పుడు సమాధానం కలుగుతుంది
✅మనకు సమాధానం 🕊️ కలగాలంటే మన మైండ్ సెట్ మారాలి
*.పౌలు గారి ద్వారా దేవుడు రాస్తున్న గొప్ప మాటకు
*✳️రోమా:8:5-6*
*✳️Romans 8:5 (NIV)*
Those who live according to the flesh have their minds set on what the flesh desires; but those who live in accordance with the Spirit have their minds set on what the Spirit desires.
*✳️Romans 8:6 (NIV)*
The mind governed by the flesh is death, but the mind governed by the Spirit is life and peace.
*.శరీరాను సారంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనం మైండ్ set మార్చుకోవాలి ఎక్కడికి అంటే ఆత్మాను సారంగా
*.మన మైండ్ సెట్ ఎలా మారుతుంది
*.ఒకప్పుడు మన జీవితం తేడాగా వుంది ..ఎవ్వరికీ ఉపయోగం లేనిదిగా ఉంది ..
*.ఆ సమయంలో వాక్యం విన్నావు 👂
*.అనుకున్నావు ఇలాగ కాదు నా జీవితం మారాలి అని
*.అప్పుడు పాత జీవితం నుండి నూతన జీవితంలో లోకి మార్చుకున్నావు ..దానినే మైండ్ సెట్ అంటారు
*.మనం కూడా ఇలా మార్చుకోవాలి ..
*.శరీర విషయాల నుండి ఆత్మ విషయాల వైపు మన మనస్సు ❤️ ను మార్చుకోవాలి
*2️⃣దేవుడు మాత్రమే నాకు నిజముగా సహాయం చెయ్యగలడు ...*
*.ఈరోజు మనల్ని ప్రేమించే వారు మనకు అవసరం ..కానీ నిజంగా సహాయం చేసేవారు మన దేవుడే
*.నిజంగా మన పరిస్థితి మారాలంటే దేవుడు సహాయం చేసి తీరాల్సిందే ..
*. గిద్యోను గారికి అర్థం అయ్యింది నాకు నిజంగా సహాయం చేసేది మీరెనయ్య
*.ఈరోజు మనం పడి పోయినప్పుడు మనం king 👑 అయిన యేసయ్యా దగ్గరకి వెళ్ళాలి అనగా boss దగ్గరకు వెళ్ళాలి...
*.యోబు గారి జీవితం పడి పోయినప్పుడు మనుష్యులు చాలా తేడాగా .. దారుణంగా మాట్లాడారు 🗣️ ...
*.కానీ దేవుని వైఖరి ఇలా వుండదు
*.మనం పైకి రానప్పుడు దేవుడు ఏలా చూస్తారు
*✳️ యెషయా📖:42:3*
*.దేవుడు తన మహిమార్థంగా దేవుడు చేసిన కార్యం*
*.తల్లి గారి పేరు🤵♀ : రామలక్ష్మి
*.తల్లి గారు ఊరు వెళ్ళు వస్తుండగా ట్రెయిన్ 🚆 కీ ప్లాట్ఫారం మధ్యలో పడిపోయారు
*.ఆ సమయంలో ట్రెయిన్ నిదానంగా move అవుతుంది ..చక్రాల మధ్యలోకి దాదాపు వెళ్ళి పోయింది
*.ఆ సమయంలో ఆమె యేసయ్యా అని అరవడంతో ట్రైన్ 🚆 ఆగిపోయింది.
*.ఈరోజు చనిపోవాల్సిన ఆమెను దేవుడు కాపాడారు..
*.ఈరోజు ఎవ్వరో మనల్ని తక్కువ అంచనా వేశారు అని భయపడకు ...
*.ఆరోజు గిద్యోను గారిని ఆయన్ను పిరికి వాడుగా చూశారు ..కానీ నా దేవుడు ఆయన్ను పరాక్రమం గల బలాడ్యూడు గా చూశారు
*. you should say exaltation come 🫴 అనగా ఘనత ...గొప్ప స్థితి రాబోతుంది
*✳️యోబు 📖:22:29*
*✳️Job 22:29(NKJV)*
When they cast you down, and you say, ‘Exaltation will come!’ Then He will save the humble person.
*. ఈరోజు మన ప్రయత్నాలు దేవుడు సఫలం చేస్తారు ...దేవుడు కార్యం చేస్తారు...
*.దేవుడే మనకి సమాధానం 🕊️ అనుగ్రహిస్తారు ...
*God Bless You*
──── ◉ ────
❛ ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉంటే మీ ~```బంధువులకు```~ , స్నేహితులకు తప్పనిసరిగా ```షేర్``` చెయ్యండి! ❜
🙏
❤️
👍
🙇♀️
🙌
🛐
🤍
57