Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
February 5, 2025 at 08:32 AM
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డేటా చౌర్యం జరుగుతున్నట్లు వైసీపీ నాయకులు నిరూపిస్తే రూ.10 కోట్లు బహుమతి ఇస్తా..అసలు నేను ఫోనే వాడను అని మీడియా ఇంటర్వ్యూ లో చెప్పిన జగన్మోహన్ రెడ్డికి వాట్సాప్ గవర్నెన్స్ విలువ ఏం తెలుస్తుంది..? #whatsappgovernanceinap
❤️ 👍 🙏 💛 😂 👌 👏 👑 😢 🫡 73

Comments