Nara Lokesh | TDP
70.8K subscribers
Verified ChannelAbout Nara Lokesh | TDP
Nara Lokesh | TDP
Similar Channels
Swipe to see more
Posts
యోగా అనేది కేవలం ఆసనాలు కాదు.. మన జీవన విధానం. మనందరికీ క్రమశిక్షణ నేర్పేది. నేను కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో యోగా చేయించేవారు. ఉదయం మేల్కోవాలంటే ఆయనను తిట్టుకునేవాడిని. ఆయన నేర్పించిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ రోజు నేనీ స్థాయికి వచ్చాను. అదే క్రమశిక్షణ, పట్టుదల మీ అందరిలో ఉందని, దీనిని మరువొద్దని, ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేయాలని విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో గిరిజన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. #Yogandhra #InternationalYogaDay
మాపై బాధ్యతలు పెరిగాయి. ప్రధానిగారు, ముఖ్యమంత్రిగారు పిలుపునిచ్చే కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు మాకు చాలా సహకరించారు. ఉత్తరాంధ్ర ప్రజల క్రమశిక్షణ, పట్టుదల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. వారికి నా హ్యాట్సాఫ్.... #APBreaksWorldRecord #YogandhraWorldRecord #InternationalYogaDay
యోగా అనేది ఒక మార్గం. మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది. చంద్రబాబుగారు నాకు నేర్పించిన క్రమశిక్షణ వల్లే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీరు ఏమి సాధించాలన్నా సాధించే సత్తా మీలో ఉంది. మీరు కలలు కని, వాటిని నిజం చేసేలా ప్రయత్నించాలి. దేశాన్ని శాసించే స్థాయికి తెలుగు బిడ్డలు ఎదగాలి. #Yogandhra #InternationalYogaDay
I’m deeply grateful to Hon’ble PM Shri Narendra Modi ji for his kind words during the International Yoga Day celebrations in Visakhapatnam today. Your visionary leadership, now guiding our vibrant nation for a historic third term, is an inspiration to all of us. Your unwavering commitment to national progress, unity, and global stature continues to ignite hope and ambition across generations. Your encouragement motivates me to serve with even greater dedication. #APBreaksWorldRecord #YogandhraWorldRecord #InternationalYogaDay