Nara Lokesh | TDP

65.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
February 11, 2025 at 01:52 PM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్నాను. వివిధ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీజిఎస్ ద్వారా అనుసంధానించి ప్రజలకు మరిన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు అమలు చేస్తున్న ప్రణాళికలు వివరించాను. దీనికి అన్ని శాఖల సహకారం కావాలని కోరాను. ప్రభుత్వం ద్వారా అందించే అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ప్రజల సమయం, డబ్బు వృథా కాకూడదు అనే లక్ష్యంతో ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అన్ని శాఖల సహకారంతో విజయవంతం అవుతుంది. #whatsappgovernanceinap
👍 ❤️ 🙏 👏 💛 ✌️ 👌 👑 💪 152

Comments