Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
February 15, 2025 at 06:14 PM
తలసేమియా బాధితుల సహాయార్థం విజయవాడలో NTR Trust ఆధ్వర్యంలో నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్‌కు ప్రజల నుండి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. తలసేమియా బాధితులను ఆదుకోవడానికి రూ.50 లక్షలు సహాయం చెయ్యడానికి ముందుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి గారికి, ట్రస్ట్ సభ్యులకు అభినందనలు. #euphoriamusicalnight #thalassemiaawareness #ntrtrust
❤️ 👍 🙏 💛 🫡 🌹 69

Comments