Nara Lokesh | TDP
February 16, 2025 at 12:32 AM
ఒకవైపు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్... మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి. ఈ రకంగా ప్రజలకు సేవ చేసే అవకాశం మా కుటుంబానికి కలిగింది. ఆ సేవలలో ఎటువంటి లోపాలను కలగకుండా... మరింత అత్యాధునిక పద్దతులలో సేవలందించేలా ఈ రెండిటినీ తీర్చిదిద్దుతాం.
#euphoriamusicalnight
#ntrtrust
❤️
👍
🙏
🫡
✌️
❤🔥
👌
💛
😂
😍
115