Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
February 16, 2025 at 04:50 PM
ఉత్తరాఖండ్ వరదలప్పుడు మా కుటుంబ సభ్యులంతా అదే రోజు ఫారిన్ నుంచి వచ్చాం. విషయం తెలిసి అప్పటికప్పుడు జెట్ లాగ్ ను కూడా లెక్కచేయకుండా చంద్రబాబుగారు ఉత్తరాఖండ్ వెళ్లిపోయారు. #euphoriamusicalnight #ntrtrust
❤️ 🙏 👍 🪷 🫡 26

Comments