Nara Lokesh | TDP
February 16, 2025 at 04:55 PM
గత 28 ఏళ్లుగా తెలుగు ప్రజలకు అన్నివిధాలుగా అండగా నిలిచి సేవలందిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఒక ట్రస్టీగా నేను కూడా ఒక అయిదేళ్ల పాటు ట్రస్ట్ కు సేవలందించాను.
#ntrtrust
❤️
🙏
👍
🫡
58