Yeluri Sambasiva Rao
January 30, 2025 at 06:29 AM
సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు అందించిన మన జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు...
#mahatmagandhi #mahatmagandhiji
❤️
👍
3