Yeluri Sambasiva Rao

1.9K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
January 30, 2025 at 08:11 AM
పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. #whatsappgovernance #whatsappgovernanceinap #swarnaandhravision2047 #idhimanchiprabhutvam #chandrababunaidu #naralokesh #andhrapradesh
❤️ 👍 3

Comments