Yeluri Sambasiva Rao
January 30, 2025 at 02:43 PM
*9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు,36 ప్రభుత్వ డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేస్తూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం 161 సేవలు అందిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా నేరుగా వాట్సాప్ లోనే సేవలు పొందవచ్చు*.
#whatsappgovernance
#whatsappgovernanceinap
#swarnaandhravision2047
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#yelurisambasivarao
#mlaparchur
#andhrapradesh
❤️
2