Yeluri Sambasiva Rao
January 31, 2025 at 06:01 AM
*2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందు నుంచి ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఆ స్థలాలను క్రమబద్దీకరణ చేసేందుకు 'ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2025'ను కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీని ప్రకారం ఆక్రమిత భూమి... మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్‌లో నిర్దేశిత స్థలాలు, లే అవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలం కాకపోతే దాన్ని క్రమబద్దీకరణ చేసుకోవచ్చు*.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#yelurisambasivarao
#mlaparchur
#andhrapradesh
❤️
👍
3