Yeluri Sambasiva Rao
January 31, 2025 at 03:53 PM
*కృష్ణ మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి దిగ్భ్రాంతి*
తెలుగుదేశం పార్టీ పర్చూరు నగర అధ్యక్షుడు అగ్ని గుండాల వెంకటకృష్ణ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ మాజీ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. తెలుగుదేశం పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. కృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అన్నారు. పర్చూరు నగరంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృష్ణ విశేష కృషి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందన్నారు. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు.
😢
🙏
🌹
❤️
💐
😂
😭
16