Yeluri Sambasiva Rao

2.8K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
February 3, 2025 at 12:34 PM
నీ ద్రోహాన్ని విద్యార్థులు మర్చిపోలేదు జగన్ రెడ్డి? •గత ఐదేళ్లలో నువ్వు ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ రూ.2,832 కోట్లు, •వసతి దీవన బకాయిలు రూ.989కోట్లు •పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రూ.450కోట్లు •మొత్తం విద్యార్థులకు నీ బకాయిలు రూ.4,271 కోట్లు • నీ మూలంగా పేద ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ విద్యార్థులు పై చదువులకు దూరమయ్యారు. • ఆ ద్రోహం మరిచి నువ్వు రమ్మంటే రావాలా జగన్ రెడ్డి ? #feesdongajagan #psychofekujagan #telugudesampartyparchur
👍 ❤️ 3

Comments