Yeluri Sambasiva Rao

2.8K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
February 3, 2025 at 01:43 PM
రోడ్ల గురించి అడిగితే సంక్షేమ పథకాలు ఆపేస్తా అని బెదిరించింది గత వైసీపీ ప్రభుత్వం. రోడ్ల మీది గుంతల కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. గతుకుల్లో కుదుపులకు వెన్నునొప్పికి గురై బాధపడుతున్న వారెందరో. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు బాగుపడ్డాయి, తమ బాధలు తీరాయి అంటూ ప్రజలు హర్షిస్తున్నారు. #aphealing #కోలుకుంటున్న_ఆంధ్రప్రదేశ్ #potholefreeroadsinap #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
❤️ 👍 3

Comments