GSWS Helper ✅
January 22, 2025 at 01:26 PM
సచివాలయ ఉద్యోగులకు గమనిక - హౌస్ ఓల్డ్ జియో లొకేషన్ సర్వేలో ఇప్పుడు హౌస్ హోల్డ్ లను కలర్లుగా విభజించడం జరిగినది.
1. Green 🟢 - పూర్తయినవి
2. Red 🔴 - చనిపోయినవి
3. Yellow 🟡 - రాష్ట్రం దాటి బయట ఉన్నవి.
4. Gray ⚫ - సర్వే పెండింగ్ ఉన్నవి
అందరికీ సమాచారాన్ని తెలియజేయగలరు.
♻️ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper