GSWS Helper ✅

23.6K subscribers

About GSWS Helper ✅

www.gswshelper.com

Similar Channels

Swipe to see more

Posts

GSWS Helper ✅
6/12/2025, 4:30:20 AM

*నేటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్' 🎒👞📚 లు పంపిణీ.* ☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది. ☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి. ☛ ఒక్కో కిట్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది. ☛ స్కూల్ కిట్ల పంపిణీ *"సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్"* అనే పథకం పేరుతో ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

GSWS Helper ✅
6/12/2025, 3:59:11 AM

*తల్లికి వందనం పథకంకు ఎవరు అర్హులు ? అనర్హులు ఎవరు ? పిల్లల & తల్లి / తండ్రి / సంరక్షకుల / అనాథ పిల్లల / ఇతరుల డేటా ఎలా సేకరిస్తారు ? నగదు ఎలా క్రెడిట్ అవుతుంది ? ఎప్పుడు క్రెడిట్ అవుతుంది ? సమస్య వస్తే ఎలా అర్జీ పెట్టుకోవాలి ? ఏఏ శాఖలు పనిచేస్తున్నాయి ? సచివాలయ పాత్ర ఏమిటి ? ఇలా అన్ని వివరాలతో కూడిన Talliki Vandanam GO జూన్ 12న విడుదల అయ్యింది. GO ను కింద లింక్ ద్వారా Download చేసుకొని చదువుకోండి.* 👇🏼👇🏼 https://t.me/GSWSHelper/17104 https://t.me/GSWSHelper/17104

GSWS Helper ✅
6/12/2025, 10:41:35 AM

**📢 Andhra Pradesh GSWS Functionaries Transfers - Key Guidelines (G.O.MS.No. 5, Dated 12-06-2025)** The Government of Andhra Pradesh has issued orders for the rationalization, categorization, and transfer of Functionaries in Village/Ward Secretariats to ensure effective governance and achieve Swarna Andhra Vision @2047. Below are the key points: ### 🗝️ Key Guidelines for Transfers 1. **Mandatory Transfers**: Functionaries with 5+ years at a Village/Ward Secretariat as of 31-05-2025 must be transferred. Others can request transfers voluntarily. 2. **Service Period Calculation**: Total years served in all cadres/posts at a Secretariat count as the period of stay. 3. **No Posting in Native Mandal**: Functionaries cannot be posted in their native Mandal. 4. **Filling Prescribed Posts**: All designated posts (6 in Category A, 7 in Category B, 8 in Category C Secretariats) must be filled as per prior G.O.s. 5. **Excess Functionaries**: If any Functionary is found excess after transfers, they will continue in the same Secretariat until further orders. 6. **Competent Authority**: District Collectors/Appointing Authorities are responsible for transfers and positioning. 7. **Priority for Specific Categories**: - Visually challenged Functionaries (exempt from transfers unless requested, posted to preferred stations if vacancies exist). - Functionaries with mentally challenged children seeking medical facilities. - Those with 2+ years in Tribal areas. - Functionaries with 40%+ disabilities. - Those with chronic medical conditions (e.g., cancer, heart surgeries) for self/spouse/dependent children. - Widowed female Functionaries appointed on compassionate grounds. 8. **Spousal Consideration**: Efforts to post husband and wife (both government employees) at the same or nearby stations. 9. **Tribal/ITDA Areas**: - Vacancies in Notified Agency (ITDA) areas to be filled first. - Interior/backward areas with high vacancies prioritized. - Functionaries transferred from ITDA areas not relieved until a substitute joins. - Functionaries posted to ITDA areas must report on time, or face disciplinary action. 10. **Pending Dues**: Functionaries will not be relieved until pending amounts are remitted. 11. **Transparency**: District Collectors must ensure a transparent, time-bound process using an IT tool provided by the Director, GSWS. https://t.me/GSWShelper ### 📅 Important Dates - **Transfer Completion Deadline**: 30-06-2025 (No transfers allowed after this date until further orders). - **HRMS Mapping Deadline**: Details of all Functionaries to be updated in the HRMS portal by 10-07-2025. - **Transfer Ban**: In effect from 03-06-2025 (as per G.O.Ms.No.23, Finance Dept., dated 15-05-2025). ### 📌 Other Key Points - **Secretariat Categorization**: Village/Ward Secretariats are categorized as A, B, and C based on population, with 6, 7, and 8 Functionaries, respectively. - **Functionary Types**: General Purpose, Specific Purpose, and Aspirational Functionaries assigned as per prior G.O.s. - **Request Transfers**: All transfers, including preferred station requests, are treated as request transfers for TTA and other benefits. - **Finance Concurrence**: Order issued with Finance Department approval (U.O.No.FIN01-HROPDPP(TRPU)/139/2025-HR-I, dated 26-05-2025). - **Action by Authorities**: Director, GSWS, and District Collectors to implement the orders, with coordination from departments like PR&RD, MA&UD, and others. For further details, contact the Director, GSWS, Vijayawada, or respective District Collectors. *Share this update for the latest on GSWS transfers!* #AndhraPradesh #GSWS #Transfers #SwarnaAndhra2047

GSWS Helper ✅
6/12/2025, 10:34:09 AM

✰ *తల్లికి వందనం పథకం* ✰ ➢ తల్లికి వందనం పథకం - 2025 కు సంబందించి, అర్హులు మరియు అనర్హుల జాబితా ను సచివాలయ ఉద్యోగుల [ WEA/WWDS/DA/WEDPS ] Beneficiary Management portal _ login నందు provide చేయడం జరిగినది. https://t.me/GSWShelper ➢ లిస్ట్ పొందే విధానం ☟ Beneficiary Management portal login ☟ Reports Module ☟ BM Reports ☟ Scheme Year : 2025-26, ☟ Scheme Name :: Thalliki Vandanam ☟ select type : Secretariat ☟ R3. Final Reports ☟ R3.1 Final Eligible List R3.2 Final Ineligible List ➢ తల్లికి వందనం -2025 list's డౌన్లోడ్ చేసుకొని, *వెంటనే సచివాలయం యందు ప్రదర్శించాలి.* *⚪NOTE ::* Final Eligible list నందు NPCI status inactive గా వున్న లబ్ధిదారులు, వెంటనే NPCI link చేయించుకోవాలని తెలియజేయగలరు.

Post image
Image
GSWS Helper ✅
6/12/2025, 2:32:58 AM

🎒 *నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..* ➥ నేడు 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ➥ పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు. ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://www.npci.org.in/ [ Open Link --> Consumer --> BASE --> Aadhaar Mapped Status ] ♻️ 𝐉𝐨𝐢𝐧 > https://t.me/GSWShelper ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐇𝐇 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home [ Open Link --> Login --> Enter Aadhaar No --> Enter OTP --> If Showing "Already exists in the Household Data" Then HH Mapping Is Done --> Otherwise Do By Own or Visit Your VSWS ] ✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼 🔗 https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc [ Open Link --> Enter Aadhaar --> Enter OTP --> Confirm Details--> Enter Mobile Number--> Submit ]

GSWS Helper ✅
6/12/2025, 10:39:40 AM

*గ్రామా / వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లొ పోస్టింగ్ ఉండదు. తప్పనిసరిగా SR లొ నమోదు చేసిన మండలం కాకుండా అదే జిల్లా పరిధిలో వేరే ఏ మండలం లొ అయిన బదిలి అవ్వవచ్చు. ఇక మే 31, 2025 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి బదిలీ. మిగతా వారికి ఐచికం.* https://t.me/GSWShelper

GSWS Helper ✅
6/13/2025, 2:58:49 AM

🟡 *తల్లికి వందనం జీ ఓ. 26 హైలైట్స్* 🟡 ☛ ఈ జూన్ 12 లాంచింగ్ ☛ July 5 చెల్లింపు ☛ G.O.26 & 27 ప్రకారము ఈ రోజు రు.15000/- ఆర్థిక సహాయమును 1 నుండి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided లలలో చదువుచున్న పిల్లలు గల BPL Family లోని తల్లుల ఖాతాలలోకి విద్యార్ధికి రు.13000/- చొప్పున నికర జమ చేయబడును. ☛ విద్యార్థి ఒకరికి ఇచ్చే రు.15000/- లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి రు.13000/- తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. https://t.me/GSWShelper ✰ *అమలు కు సంబంధించిన సమాచారం* ✰ ☛ 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి తల్లికి వందనం ఇవ్వరు. 2025-26 విద్యా సంవత్సరము నుంచి ఆరంభం 2025-26 విద్యాసంవత్సరము లో హాజరు శాతంతో నిమిత్తము లేకుండా చెల్లించ బడును. ✰ *ఈ పథకం పొందాలంటే అర్హతలు* ✰ ☛ 2025-26 లో 75% హాజరు ఉన్న వారికే 2026-27 'తల్లికి వందనo' కి అర్హులు. ☛ కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి ☛ U Dise లో Data ను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి. ☛ పిల్లల, తల్లి, తండ్రి లేక సంరక్షకుల ఆధార్ నెంబర్లు చెల్లుబడి అయి ఉండాలి ☛ Total House hold Monthly Income గ్రామాలలో రు.10000/-, పట్టణాలలో రు.12000/- మించ రాదు. ☛ మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించ రాదు. ☛ పట్టణాలలలో అయితే 1000 చ.అ పైబడి స్ధలము ఉండరాదు. ☛ House Hold Members లో ఏ ఒక్కరరికి 4 Wheeler ఉండ రాదు. ☛ సరాసరి నెలకు 300 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండరాదు ☛ House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు తల్లికి వందన లబ్దికి అనర్హులు. ☛ ఫీజు రీ ఇంబర్స్ మెంట్ సదుపాయము ఉన్న IIIIT, Poly Technical లో చదివే పిల్లల తల్లులు అనర్హులు ☛ 2025-26 విద్యా సంవత్సరమునకు 1నుండి 12 తరగతులలో ఎన్ రోల్ మెంట్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఈ ఆర్ధిక సహాయం పరిశీలించ బడును. ☛ విద్యాహక్కు చట్టం 2009 ఫీజు లు 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి యాజమాన్యాలకు ప్రభుత్వం బకాయిల చెల్లింపులు చేయాలి.. అది ప్రభుత్వం మధ్య యాజమాన్యాలకు సంబంధించిన వ్యవహారం తల్లిదండ్రులు గమనించగలరు. తల్లిదండ్రులకు సంబంధం లేదు. ☛ 2025-26 సంవత్సరంకు సంబంధించి RTE Act 12(1)(c) క్రింద Private Schools లో చేరిన వారికి ఆ యా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు క్రింద TV చెల్లించ బడును. మిగిలిన ఫీజు RTE Act ప్రకారము చెల్లింపు జరుగును. ☛ తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేక పోతే ఆధార్ Guardian కు చెల్లించ బడును. అనాధ పిల్లలకు జిల్లా కలెక్టరు ద్వారా చెల్లించబడును ✰ *షెడ్యూల్* ✰ ☛ G.O.27 లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారము June 12 నుండి 28 వరకు అర్హులైన తల్లులు/ తండ్రులతో విద్యార్థుల జాబితా తయారు చేసి 1 నుండి ఇంటర్ వరకు చదువు చున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను June 30 న గ్రామ/ వార్డు సచివాలయాలలో (Publish) ప్రదర్శిస్తారు. ☛ July 5 న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.

GSWS Helper ✅
6/12/2025, 11:06:25 AM

🟡 𝐆𝐒𝐖𝐒 𝐓𝐑𝐀𝐍𝐒𝐅𝐄𝐑𝐒 𝐆𝐎𝐬 🟡 🌈 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 𝐆𝐎 https://t.me/GSWSHelper/17113 🌈 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭 https://t.me/GSWSHelper/17117 🌈 𝐒𝐩𝐞𝐜𝐢𝐟𝐢𝐜 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭 https://t.me/GSWSHelper/17118 🌈 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 : 👇🏼 https://t.me/GSWSHelper

GSWS Helper ✅
6/12/2025, 3:51:47 AM

✅ *కొత్త స్పౌజ్ పింఛన్ల గమనిక :* ☛ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌజ్ పింఛన్ల పంపిణీని వాయిదా వేసింది. ☛ ఈ నెల 12న (గురువారం) లబ్దిదారులకు పింఛను నగదు అందించాలని ముందుగా నిర్ణయించింది. కానీ అదే రోజు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నం దున పంపిణీని వాయిదా వేస్తున్నట్లు సెర్చ్ అధికారులు బుధవారం ప్రకటిం చారు. ☛ తదుపరి పంపిణీ తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

GSWS Helper ✅
6/12/2025, 2:10:48 AM

🌾 *అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం* 🌾 ☛ *అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.* ☛ *OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు. ఎవరు eKYC వెయ్యాలో పేర్లు మీ RSK లొ అందుబాటులో కలదు.* ☛ *కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, మీ రైతు సేవ కేంద్రం (RSK) వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.* ☛ *Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.* ☛ *తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.* https://t.me/GSWShelper

Link copied to clipboard!