GSWS Helper ✅
January 23, 2025 at 01:18 PM
🔔 *పెన్షన్ సైట్ అప్డేట్ :* కింద ఇవ్వబడిన ఆప్షన్ లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి 1. పెన్షన్ పంపిణీ చేయువారిని కొత్తగా యాడ్ చేయటం. [ Online / Offline ] 2. సచివాలయం సిబ్బంది ను క్లస్టర్ మాపింగ్ చేయూట 3. పెన్షన్ దారులను సచివాలయ సిబ్బందికి ట్యాగింగ్ చేయూట. 🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/GSWShelper

Comments