GSWS Helper ✅
January 25, 2025 at 09:19 AM
🔔 పెన్షన్ వెరిఫికేషన్ సమాచారం :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అందిస్తున్న వికలాంగుల పెన్షన్ల తనిఖీ తేదీ లొ మార్పు చేయుటకు ఆప్షన్ ను SS Pension Website APO లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.
📽️ పెన్షన్ తనిఖీ పై ప్రశ్నలు 👇🏼
https://youtu.be/ZL01VFIOYO0
📽️ వికలాంగుల పెన్షన్ల తనిఖీ సమాచారం 👇🏼
https://youtu.be/KaRkrS05nxk
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper