GSWS Helper ✅
January 25, 2025 at 02:55 PM
*PMAY కింద మార్చిలోపు 7 లక్షల ఇళ్లు నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పార్థసారథి తెలిపారు. రెండో విడతలో 6 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరి 1న ప.గో జిల్లా తణుకు (M) తేతలిలో సీఎం చంద్రబాబు ఇళ్ల పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు.* 🟡 *PMAY 2.0 సమాచారం*👇🏼 https://www.gswshelper.com/2025/01/blog-post_23.html *ఇళ్ల స్థలాల పంపిణీకి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని పేర్కొన్నారు.* ⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 👇🏼 https://t.me/teluguhelper

Comments