GSWS Helper ✅
January 26, 2025 at 01:32 AM
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణపై శనివారం రాత్రి ఉత్తర్వులు జారీఅయ్యాయి. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు తెలిపింది. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. 🧾𝗚𝗢 𝗖𝗼𝗽𝘆 👇🏼 https://t.me/sachivalayamupdates/776

Comments