GSWS Helper ✅
January 26, 2025 at 02:39 AM
*గ్రామ వార్డు సచివాలయాల, సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ 2025 కు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసినది. పూర్తి సమాచారం* 👇🏼 https://www.gswshelper.com/2025/01/rationalization-of-village-ward-secretariats-and-functionaries-key-insights-from-goms-1.html [ *పై పోస్టులో GOMS 1 లొ ఉన్న సమాచారం, హేతుబద్ధీకరణ ఎలా చేస్తారు, జనాభా ఎంత ఉంటుంది, మిగిలిన పోస్ట్ అని ఏం చేస్తారు, కొత్తగా పోస్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో వారికి ఉండాల్సిన విషయాలు ఏమిటి, పంచాయతీ కార్యదర్శి వార్డ్ అడ్మిన్ సెక్రటరీగా పరిస్థితి ఏమిటి, పనిభారం ఉన్నచోట ఎలా ఉంటుంది, ఎప్పటినుండి అమలవుతుంది అనే పూర్తి వివరాలు పై పోస్టులు అప్డేట్ చేయడం జరిగినది. మీ తోటి ఉద్యోగులకు, మీరున్నటువంటి గ్రూపులలో షేర్ చేసి అందరికీ విషయాన్ని తెలియజేయగలరు* ] 🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/sachivalayamupdates

Comments