GSWS Helper ✅
January 28, 2025 at 06:14 AM
📱 *7.0 పెన్షన్ యాప్ విడుదల* పెన్షన్ పంపిణీ, పెన్షన్ eKYC, పెన్షన్ మైగ్రేషన్, రిమార్కుల నమోదు కొరకు ఉపయోగపడే మొబైల్ యాప్ అయిన NTR Bharosa Pensions App కొత్తగా వెర్షన్ 7.0 కు ఈ రోజు ఉదయం అప్డేట్ అవ్వటం జరిగింది. 📱 𝐍𝐞𝐰 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼 https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html 🎯 𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 : ➪ *Enhanced app performance and updated UI for a smoother experience.* ➪ *Dashboard Menu rearranged for better usability.* ➪ *Added Notice Acknowledgement Module* 🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : https://t.me/sachivalayamupdates

Comments