Vasamsetti Subash
February 15, 2025 at 05:59 AM
రామచంద్రపురం నియోజకవర్గం దొడ్డం పేట గ్రామంలో పోతుల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు. #teamsubash
🙏 1

Comments