Vasamsetti Subash
7.1K subscribers
About Vasamsetti Subash
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు బాయిలర్లు మరియు కార్మిక భీమా వైద్య సేవల శాఖ మంత్రివర్యులు.
Similar Channels
Swipe to see more
Posts
ఆపదన్న వారికి నేనున్నానని ధైర్యం ఇస్తూ, అను నిత్యం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న గౌరవ మంత్రివర్యులు *శ్రీ వాసంశెట్టి సుభాష్ గారి* జన్మదినోత్సవం పురస్కరించుకొని , ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని *సుభాష్* గారిని అమితంగా అభిమానించే *సోదరుడు* హైదరాబాద్ వాస్తవ్యులు *శ్రీ వాసంశెట్టి వెంకటేశ్వరరావు* గారు అమలాపురంలోని *అంధుల పాఠశాలలో* విద్యార్థులకు ఉదయం ,సాయంత్రం భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
https://drive.google.com/drive/mobile/folders/1ajbuANihNidaHlucGFvkcto1HYIaT80n?usp=drive_link
- వ్యవస్థలో లొసుగులను వాడుకుని రెవెన్యూకి గండి కొడితే కఠిన చర్యలు.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. - ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నాం ..కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - "యువగళం" పాదయాత్ర ద్వారా ఏపీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.. తనను మర్యాదపూర్వకంగా కలిసి "యువగళం "పుస్తకాన్ని బహుకరించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ని అభినందించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించండి.. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వినతి. - జగన్ సత్తెనపల్లి పర్యటన శవరాజకీయాలకు నిదర్శనం.. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/4615Utd #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper

19-06-2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌ శ్రీ Vasamsetti Subash గారి పర్యటన వివరాలు.....🙏 . . . . Telugu Desam Party (TDP) #NDA #Narachandrababunaidu #PawanKalyan #NaraLokesh #VasamsettiSubash #LabourMinister #Andhrapradesh #SubashYuvasena

https://drive.google.com/drive/mobile/folders/1ajbuANihNidaHlucGFvkcto1HYIaT80n?usp=drive_link