Vasamsetti Subash
February 15, 2025 at 07:43 AM
ఇది బీసీ అనుకూల 'కూటమి' అని రుజువు చేసేలా... సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ పై సమీక్షించిన సీఎం చంద్రబాబు గారు వివిధ అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. బీసీ విద్యార్థుల డైట్ బకాయిలు చెల్లించాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ బీసీ గర్ల్స్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు... కుప్పంలో బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#vasamsettisubash
#andhrapradesh
❤️
🙏
3