Vasamsetti Subash
February 15, 2025 at 12:56 PM
అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వంచర్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు. #teamsubash
❤️ 🙏 3

Comments