Vasamsetti Subash
February 15, 2025 at 03:05 PM
అమలాపురం పట్టణం గొవ్వాల వారి వీధిలో కండిబోయిన రాధాదేవి గారు అకాల మరణం చెందారు ఆవిడ కుటుంబాన్ని పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం లో నాయకులు అభిమానులు పాల్గొన్నారు.
#teamsubash
🙏
❤️
3