Vasamsetti Subash
February 16, 2025 at 12:52 PM
గ్రాడ్యుట్ MLC ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనగడ్డ నియోజవర్గం లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఇంటికి వెళ్లి కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి.రాజా గారిని గెలిపించాలని అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న *ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్* గారు మరియు APSRTC చైర్మన్ మరియు కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఏపీ మన ప్రియతమా నాయకులు శ్రీ కొనకల నారాయణరావు గారు మరియు తెలుగుదేశం స్థానిక నాయకులు
🙏 1

Comments