Vasamsetti Subash
February 16, 2025 at 01:37 PM
కృష్ణాజిల్లా పెడన నియోజవర్గం కృత్తివెన్ను మండలం చిన్న పాండ్రేఖ గ్రామంలో గుంటూరు కృష్ణ ఉమ్మడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంటికి వెళ్లి ప్రచారంలో భాగంగా **ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ వాసంశెట్టి సుభాష్* గారు మరియు పెడన నియోజవర్గ ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు నియోజవర్గ పరిశీలకులు గొట్టుముక్కల రఘురామరాజు గారు మండల పార్టీ అధ్యక్షులు మడుగు తులసి రావు గారు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ పడవల ఏడుకొండలు గారు జనసేన మండల్ పార్టీ అధ్యక్షులు పాశం నాగమల్లేశ్వరరావు గారు క్లస్టర్ ఇంచార్జ్ నాగిడి చెన్నకేశవరావు గారుభూత్ ఇన్చార్జెస్ మోకా రామకృష్ణ బెజవాడ జనార్ధన్ ఇతర మండల నాయకులందరూ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఇతర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
🙏
1