Bonda Uma | TDP
January 18, 2025 at 09:54 AM
*మహనీయుడు, మహా మనిషి, టిడిపి వ్యవస్థాపకులు "స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి" 29వ వర్ధంతి సందర్భంగా.. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆయన వర్ధంతి వేడుకల్లో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు పాల్గొని NTR గారి విగ్రహాలకు పూలమాల లతో ఘనంగా నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. #ntrvardanthi #joharntr*
❤️
👍
🙏
3