Bonda Uma | TDP
January 21, 2025 at 04:37 PM
*సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు R&B EE కృష్ణనాయక్ గారు, DE లు సత్యనారాయణ, శశిభూషణ్ గారు ఈరోజు నా కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారిని కలసి అజిత్ సింగ్ నగర్ 2వ వంతెన (ROB) నిర్మాణానికి సంబందించి రైల్వే వారు తయారు చేసినటువంటి ప్లాన్స్ గురించి చర్చించడం జరిగింది, అజిత్ సింగ్ నగర్ రెండవ ఫ్లైఓవర్ కి కేంద్ర ప్రభుత్వం 245 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ అనేది చేయడం జరిగింది. దీనిని మన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు ఢిల్లీలో రైల్వే మినిస్టర్ గారితో కూడా కలిసి మాట్లాడి దీని యొక్క ఎస్టిమేషన్ పూర్తి చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు కూడా అదనపు నిధులు ఇచ్చి త్వరితగతిన పూర్తి చేయటానికి అన్నీ చర్యలు తీసుకుంటున్నారు.*
👍
❤️
🙏
6