Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
January 22, 2025 at 06:50 AM
*సెంట్రల్ నియోజకవర్గం లోని 58వ డివిజన్ సింగ్ నగర్ R&B ఎంప్లాయిస్ అసోసియేషన్ కాలనీ 2వ లైన్ లో 35 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డు (బిటి రోడ్డు)ను ఈరోజు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు గారు ప్రారంభించి, రహదారి వెంబటి ఇంటింటికో మొక్క నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా మొదలుపెట్టి మొక్కలు నాటడం జరిగింది.*
❤️ 👍 6

Comments