Bonda Uma | TDP
January 22, 2025 at 04:28 PM
*విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష ప్రారంభం కార్యక్రమం లో రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత గారు , విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ,శాసనసభ్యులు తంగిరాల సౌమ్య గారు , గద్దె రామ్మోహన్ గారు ,వసంత కృష్ణ ప్రసాద్ గారు , శ్రీరాం రాజగోపాల్ తాతాయ్య గారు , కొలికపూడి శ్రీనివాస రావు గారు, సుజనా చౌదరి గారు , కామినేని శ్రీనివాస్ గార్లతో కలిసి పాల్గొనడం జరిగింది.*#vijayawadacity#narachandrababunaidu #naralokesh #andhrapradesh #suraksha #appolice
❤️
👍
3