Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
January 23, 2025 at 10:26 AM
*విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.*#happybirthdaylokesh #hbdnaralokesh #naralokesh
❤️ 👍 5

Comments