Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
January 24, 2025 at 10:43 AM
*విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ గద్దె వెంకట్రామయ్య నగర్ లో ఉన్న నూతన వాటర్ ట్యాంక్ కు 17.49 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఈరోజు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది.*
❤️ 🙏 4

Comments