Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
January 25, 2025 at 06:08 PM
హిందూపురం శాసనసభ్యులు లెజెండ్రీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వరించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
❤️ 👍 7

Comments