Bonda Uma | TDP
January 26, 2025 at 09:07 AM
*76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, పిల్లలకు నోట్ బుక్స్, చాక్లెట్లు బిస్కెట్ ప్యాకెట్లు మరియు వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.*
*#happyrepublicday*
❤️
🙏
3