Bonda Uma | TDP
January 26, 2025 at 12:07 PM
*సెంట్రల్ నియోజకవర్గం లోని సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపం నందు వేద హాస్పెటల్ వారు నిరుపేదలకు ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర గారు పాల్గొని అవసరమైన వాళ్లకి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగింది.*
👍
🙏
❤️
5