Bonda Uma | TDP
February 1, 2025 at 01:30 PM
డీఎస్సీ భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి లోకేష్ గారు శుభవార్త చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం బడులు తెరిచే సమయానికి టీచర్ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూ ప్రజాస్వామ్య స్వేచ్ఛ కల్పిస్తున్నామని అన్నారు.
#megadscinandhrapradesh
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#naralokesh
#andhrapradesh
👍
❤️
🙏
10