Bonda Uma | TDP

1.7K subscribers

Verified Channel
Bonda Uma | TDP
February 2, 2025 at 08:22 AM
గీత కులాల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా వారికి మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంటూ... రాష్ట్రంలోని గౌడ్, యాత, ఈడిగ, గౌడ , గామల్ల, కలాలీ, గౌండ్ల, శ్రీశయన, శెగిడి, శెట్టిబలిజ కులాలకు మొత్తం 335 మద్యం దుకాణాలను (10 శాతం) కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఇది నచ్చని జగన్ తన పార్టీ న్యాయవాదులైన జి.ఎల్.నాగేశ్వరరావు, ఓ.మనోహర్ రెడ్డిలతో కేసులు వేయించాడు. "ఐదేళ్లుగా తమను అణిచేసిన నువ్వు... కూటమి ప్రభుత్వం మాకు మంచి చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నావు జగన్?" అని ప్రశ్నిస్తున్నారు బీసీలు. #bcdrohijagan #ycpantibc #andhrapradesh
👍 🙏 😢 5

Comments