Bonda Uma | TDP
February 3, 2025 at 10:30 AM
ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడానికి చేతులురాని జగన్ కు అధికారం ఊడిపోయాక మేము గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తోంది విద్యార్థి లోకం. జగన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టడంతో తమ తల్లిదండ్రులు అప్పు చేసి ఫీజులు కట్టారని... తాము కష్టపడి చదివి పాసైనా ఫీజు కట్టని కారణంగా తమకు కాలేజీలు సర్టిఫికెట్ లు ఇవ్వలేదని... అప్పుడు ఈ జగన్ అధికారంలో ఉండి కూడా ఏం చేసాడని విద్యార్థులు అడుగుతున్నారు.
#feesdongajagan
#psychofekujagan
#andhrapradesh
👍
1