🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 10:19 AM
*హైదరాబాద్ లోని వంశీ ఇంటికి చేరుకున్న పోలీసులు.* *మొన్న హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడ పోలీసులు.* *వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందాలతో పోలీసుల దర్యాప్తు.* *వల్లభనేని వంశీ ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను సేకరించిన పోలీసులు.* *గత వారం రోజుల్లో వంశీ ఇంటికి వచ్చిన వారి వివరాల సేకరణ.* *వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు చేస్తున్న ఏపీ పోలీసులు.* *విజయవాడ సబ్ జైలులో వంశీతో ములాఖత్ అయిన భర్య పంకజశ్రీ.* *విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉందని చెప్పినట్టుగా సమాచారం..* https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

Comments