🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 10:24 AM
సంఘసంస్కర్త, గిరిజనుల, బంజారాల ఆరాధ్య దైవం, ఆధ్యాత్మిక గురువు అయిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన సిఎం చంద్రబాబు. అహింసావాదానికి, మూఢ నమ్మకాలను పారదోలడానికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42