🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
February 15, 2025 at 10:53 AM
దక్షిణాది రాష్ట్రాల్లో ముగిసిన పవన్‌కల్యాణ్ పర్యటన నాలుగు రోజులు దక్షిణాదిలో పర్యటించిన పవన్ దక్షిణాదిలో పలు ఆలయాలను సందర్శించిన పవన్‌ కేరళ నుంచి గన్నవరం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మంగళగిరికి పవన్‌కల్యాణ్
❤️ 2

Comments